రంభ బిల్డప్పులు...

"ఎంతకాలమైనా వెయిట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఇంతలో ఇన్నాళ్ళుకు ఈ సినిమా కథని దర్శకుడు వచ్చి నేరేట్ చేసాడు. మొదటి సిట్టింగ్ లోనే ఓ.కే.చేసేసాను" అని బిల్డప్ లు ఇస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర చేస్తున్నాడు. తెలుగులోనూ డబ్బింగ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. అసలు ఎవరు ఫేడవుట్ అయిన ఆమెను కలిసి కథ చెప్పారు అని ప్రక్కకు వచ్చి నవ్వుకుంటున్నారు. ఆమె చెప్పే ఈ మాటలని బట్టి "అయితే ఈ మధ్య తెలుగులో చేసిన 'దొంగసచ్చినోళ్ళు' ఆమె దృష్టిలో గొప్ప స్క్రిప్టు అయ్యుంటుంది. బిల్డప్ లు ఎక్కువ బిజెనెస్ తక్కువ అంటే ఇదే" అని మన టాలీవుడ్ వాసులు పైకే కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











