రవితేజ తమ్ముడు తప్పతాగి వీరంగం

దౌర్జన్యంగా రావడమే కాక బిల్లు చెల్లించకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్న రఘు సిబ్బందితో గొడవపడ్డారు. ఫుడ్ బజార్ లోపలకు వెళ్ళే డోర్ ను గట్టిగా నెట్టడంతో పగిలిపోయింది. కొంత ఫర్నిచర్ దెబ్బతింది. ఫుడ్ వరల్డ్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు రఘు కోసం గాలిస్తున్నారు.రఘు సారీ నాకు పెళ్ళయింది,ప్లీజ్ నాకు పెళ్ళయింది వంటి చిత్రాల్లో హీరోగానూ ఈ మద్య విలన్ గానూ కొన్ని చిత్రాల్లో చేసాడు.


Click it and Unblock the Notifications











