రవితేజ పాటల షూటింగ్ స్విస్ లో

ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'నేనింతే' చిత్రమూ ఆ సంచలన సంప్రదాయాన్ని కొనసాగించే విధంగా ఉంటుంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్న శియ ప్రశంసనీయమైన నటన ప్రదర్శిస్తోంది. రవితేజ నటన ఈ చిత్రలో హైలైట్‌గా నిలుస్తుంది' అన్నారు. ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్, సుప్రీత్‌రెడ్డి, సుబ్బరాజు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, వేణుమాధవ్, రాజారవీంద్ర, రాజేష్, సయాజి షిండే, కృష్ణభగవాన్, ఉత్తేజ్, రమాప్రభ, కోవై సరళ, ముమైత్‌ఖాన్, సురేఖావాణి ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి సంగీతం:చక్రి, ఫొటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, నిర్మాత : డి.వి.వి.దానయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీజగన్నాథ్.


Click it and Unblock the Notifications











