నేల టికెట్టు రిపోర్ట్... సెన్సార్ సభ్యుల నుండి మంచి రెస్పాన్స్!
'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మించిన సినిమా 'నేల టిక్కెట్టు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సట్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఫన్నీగా తెరకెక్కించారటదర్శకుడు కళ్యాణ్ కృష్ణ. కామెడి సన్నివేశాలతో పాటు ఎమోషన్ సీన్స్ ఈ చిత్రంలో బాగున్నాయని సమాచారం.
మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మించిన సినిమా 'నేల టిక్కెట్టు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకున్న నేల టికెట్టు సినిమాకు యు/ఏ సట్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఫన్నీగా తెరకెక్కించారట దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. కామెడి సన్నివేశాలతో పాటు ఎమోషన్ సీన్స్ ఈ చిత్రంలో బాగున్నాయని సమాచారం. రవితేజ మార్క్ ఎనర్జీ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మరో హైలెట్ కాబోతుందని సమాచారం.
జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఛోటా కే ప్రసాద్ ఎడిటర్ గా పనిచెయ్యగా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. ముఖేష్ కెమెరామెన్ గా వర్క్ చెయ్యగా వేణుగోపాల్ పిఆర్ఓ గా చెయ్యడం జరిగింది.


Click it and Unblock the Notifications











