అందరికి నచ్చేలా మాస్ హీరో సినిమా టిజర్, రేపే విడుదల!

Recommended Video

Ravi Teja's New Movie Trailer Going To Be launched

రవితేజ నటించిన తాజా సినిమా నేల టికెట్. ఈ సినిమా టిజర్ అందరికి నచ్చేలా టిజర్ ఉండబోతోందని సమాచారం. రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్ నటనతో అందరిని అలరించబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. మే లో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

రాజా ది గ్రేట్ సినిమాతో కం బ్యాక్ అయిన మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో సొగ్గాడే చిన్నినాయనా' ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. నేల టికెట్ పేరుతో వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిని ఆకర్షించింది. మాళవిక శర్మ ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది.

Raviteja nela ticket movie teaser releasing tomorrow

ఫిదా సినిమాకు సంగీతం అందించిన శక్తి కాంత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు, చోటా కెప్రసాద్ ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఎస్ ఆర్ టి బ్యానర్ లో రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపద్యలో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

రేపు ఈ సినిమా టిజర్ ను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. అందరికి నచ్చేలా టిజర్ ఉండబోతోందని సమాచారం. రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్ నటనతో అందరిని అలరించబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. మే లో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X