రణం రాజశేఖర్‌ డైరెక్షన్‌లో రవితేజ సినిమా

By Staff

రవితేజ హీరోగా దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ కాంబినేషన్‌లో బి.వి.యస్‌.యన్‌. ప్రసాద్‌ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రణం వంటి హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన అమ్మ రాజశేఖర్‌ రవితేజ హీరోగా మంచి కమర్షియల్‌ సబ్జెక్ట్‌ను చెప్పారు. కథ వినగానే తప్పకుండా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం కలిగింది. అందుకనే వెంటనే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేశాం. మే నెలలో కీరవాణి సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్‌ను జరుపుతాం. జూన్‌ నుండి ఏకథాటిగా షూటింగ్‌ను చేసి విజయ దశమి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తెలియజేశారు.

ఛత్రపతి వంటి పెద్ద హిట్‌ తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న మరో మంచి కమర్షియల్‌ చిత్రమిది. అలానే రవితేజ కెరీర్‌లో ఓ సెన్సేషనల్‌ ఫిల్మ్‌ అవుతుంది అని అన్నారు. ప్రదీప్‌ రావత్‌, బిజూ మీనన్‌, ఆలీ, వేణుమాధవ్‌, ధర్మవరపు, సుమన్‌శెట్టి ఇతర ప్రధాన పాత్రల్ని పోషించే ఈ చిత్రానికి ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: రవీంద్ర, నిర్వహణ: కె.వి. సుబ్బారావు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X