twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పలరాజు ఢెఫినెట్ గా ఢిఫెరెంట్ ..(పాఠకుల రివ్యూ)

    By Srikanya
    |

    Appalaraju Review
    ----------వై.కైలాష్

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాస్తవ పరిస్ధితులకు అద్దం పట్టేలా అప్పలరాజు చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో ఆయన ఓ కొత్త దర్శకుడు పరిశ్రమలో సినిమా తీయటం కోసం టాప్ హీరోలు నుండి డిస్ట్రిబ్యూటర్స్ వరకూ ఏ విధమైన సమస్యలు పేస్ చేస్తాడు అన్నది చూపెట్టారు. రీల్ లైఫ్ ఎప్పుడూ ఎంజాయ్ చేసేటట్లు ఉండదని చెప్పారు. డా బ్రహ్మానందం చేసిన నటన చాలా బాగుంది.

    ఆయన ఈ చిత్రం సెకెండాఫ్ లో కీలకమైన పాత్రను పోషించారు. పాటల్లో సినిమా ప్రారంభంలో వచ్చే లక్ తో శివ సినిమా తీసి అనే పాట రియల్ గానే చాలా బాగుంది. ఆ పాటలో సునీల్ డాన్స్ చాలా బాగుంది. ఇక క్లైమాక్స్ లో సినిమా రిలీజ్ సమయంలో సినీ జనం ఎలా టెన్షన్ పడతారనేది బాగా చూపెట్టారు.

    దర్శకుడుకి తన చుట్టూ ఉండే జనం నుండి ఎన్ని రకాల ప్రెజర్స్ ఎదుర్కోవాలనేది చక్కగా చూపెట్టారు. నా పాయింటాఫ్ వ్యూలో ఇది ఓ డిఫెరెంట్ సినిమా...గుడ్ ఫిల్మ్ . ట్రాజెడీ,కామెడీ వంటివి కలగలపి నడిచే ఈ కథ డెఫినెట్ గా ఎంజాయ్ చేసే ఢిఫెరెంట్ సినిమా.

    English summary
    Really ram gopal varma sir shown very realistic scenes.he shown how new director faces problems with the other top 
 
 heroes & distributors of the film industry.The reel life is not a very easy task to enjoy.Dr.BRAHMANANDAM sir action is 
 
 very good.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X