Just In
- 3 min ago
లేడి బాస్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్.. అలా మొదలైన ప్రేమ..
- 18 min ago
స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన నాగశౌర్య: ‘వరుడు కావలెను’ నుంచి సర్ప్రైజింగ్ వీడియో
- 38 min ago
టాలీవుడ్ యంగ్ హీరోతో ఆరియానా రచ్చ: త్వరలోనే భారీ సర్ప్రైజ్.. జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ!
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
Don't Miss!
- News
మంత్రికి వ్యాక్సిన్: తొలిసారిగా రాజకీయ నేతకు: ఆ హోదాలో ఇంజెక్షన్
- Sports
ISL 2020 21: చివరలో విలియమ్స్ గోల్.. మోహన్ బగాన్‌కు మరో విజయం!!
- Finance
PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు
- Lifestyle
Republic Day 2021 : రిపబ్లిక్ డే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసమే...!
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీరు నవ్వుకోవడం ఖాయం: సల్మాన్ కేసు తీర్పుపై జోక్స్
హైదరాబాద్: కృష్ణ జింకలను వేటాడిన కేసులో దాదాపు 18 ఏళ్లనుంచి విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను ఆ కేసులో నిర్దోషిగా తేల్చుతూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. 'కేవలం సెలబ్రిటీ కేసుల్లోనే మన న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తుందో తెలుస్తోంది. సల్మాన్ నిర్దోషి అని చెప్పడానికి న్యాయస్థానానికి ఏకంగా 20 ఏళ్లు పట్టింది' అంటూ వర్మ ట్విట్టర్‌లో తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
కాగా...ఈ కేసు తీర్పుకు సంబంధించి ఇంటర్నెట్, సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. సల్మాన్ ఖాన్‌కు శిక్ష తప్పించడానికి కృష్ణజింక తనను తాను కాల్చేసుకుని ఆత్మహత్య చేసుకుందని, సల్మాన్ నిర్దోషి అయితే, జింకను ఎవరు చంపినట్లు? అంటూ రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
ఇంతకు ముందు మద్యం తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేసి ఒకరి చావుకు కారణం అయ్యరనే ఆరోపణలతో కూడిన కేసులో కూడా సల్మాన్ ఖాన్ చాలా చాలా పాటు విచారణ ఎదుర్కొని చివరకు నిర్దోషిగా తేలిస సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఇంటర్నెట్లో చాలా కామెంట్స్, జోక్స్ పేలాయి.
సల్మాన్ జింక వేట కేసులో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న కామెంట్స్ స్లైడ్ షోలో..

జింక ఆత్మహత్య
జింక ఆత్మహత్య చేసుకుందంటూ కామెంట్..

ఎవరు చంపినట్లు
మరి జింకను సల్మాన్ ఖాన్ కంపకపోతే ఎవరు చంపినట్లు అంటూ...

నేను పోకెమాన్ ఆడుతున్నాను
నేను పోకెమాన్ గేమ్ ఆడుతున్నాను అంటూ సల్మాన్ ఖాన్ మీద జోక్.

తప్పించుకోవడం
సాక్ష్యాలు లేకుండా తప్పించుకోవాలంటూ....

సీక్వెల్
నో వన్ కిల్డ్ జెస్సికా మూవీకి సీక్వెల్...నో వన్ కిల్డ్ బ్లాక్ బక్

ఆశ్చర్యం ఏమీ లేదు
ఈ కేసులో ఇలాంటి తీర్పు రావడం ఆశ్చర్యం ఏమీ లేదంటూ..

బీయింగ్ హ్యూమన్
ఇక సల్మాన్ ఖాన్ కు ఇక బీయింగ్ హ్యూమన్ ఎన్టీఓను నడపాల్సిన అవసరం ఉండదేమో..

ఇండియన్ జేమ్స్ బాండ్
ఇండియన్ జేమ్స్ బాండ్, చంపడానికి లైసెన్స్ ఉంది...

ప్లీస్ సల్మాన్
సల్మాన్ ఖాన్ ప్లీస్ చంపవా అంటూ...

ఓల్డ్
హీరోయిన్లలాగే కేసులు కూడా ఓల్డ్ అయ్యాయి.

బీయింగ్ హ్యూమన్
సల్మాన్ ఖాన్ నడుపుతున్న బీయింగ్ హ్యూమన్ అనే స్వచ్ఛంద సంస్థను ఉద్దేశిస్తూ..

వాస్తవానికి..
వాస్తవానికి 2017 జరుగబోయే దానిక గురించి...

కోర్టు తీర్పు తర్వత..
కోర్టు తీర్పు తర్వాత సల్మాన్ ఖాన్ ఇలా రియాక్షన్ ఇచ్చాడా?

కోర్టు తీర్పు తర్వాత
కోర్టు తీర్పు తర్వాత సల్మాన్ ఖాన్ నిజంగా ఇలా చేసాడా..

రియల్ 007
సల్మాన్ ఖాన్ రియల్ 007 అంటూ...

జైలు ఫ్రీ కార్డులు
సల్మాన్ ఖాన్ మోనోపాలీ ఆడుతున్నాడు..అతడి వద్ద జైలు ఫ్రీ కార్డులు చాలా ఉన్నాయంటూ..

రకరకాల
ఇలా సల్మాన్ ఖాన్ మీద రకరకాల జోక్స్ పేలుతున్నాయి.

కంగ్రాట్స్
కంగ్రాట్స్ సల్మాన్... జింక నిన్ను క్షమించింది అంటూ..

ఆత్మహత్య
జింక ఆత్మహత్య చేసుకుంది అంటూ...

డ్రైవరే..
ఆ పని చేసింది డ్రైవరే అంటూ జోక్

తెల్లగా
బ్లాక్ బక్ కాస్త వైట్ గా మారింది అంటూ....