For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వినాయక్ ఇల్లు అమ్మకం..అసలు నిజం ఇదా? (ఇల్లు ఫొటోలతో)

  By Srikanya
  |

  హైదరాబాద్: ఈ మధ్య ప్రముఖ వార్తల్లో వి.వి వినాయక్ ఇల్లు కూడా చేరిపోయింది. అసలు విషయం ఏంటో తెలియకుండా రకరకాల రూమర్స్ ఈ టాపిక్ పై మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ రూమర్ ఏమిటంటే...అఖిల్ సినిమా ఫెయిల్యూర్ సెటిల్ మెంట్ గా డిస్టిబ్యూటర్స్ కి సెంటిమెంట్ ఇల్లు అమ్మి సహాయం చేసాడని. ఈ సినిమా నిర్మాత అయిన నితిన్ కు తన రెమ్యునేషన్ లో 5 కోట్లకు పైగా వదులుకున్నట్లు వినపడుతోంది.

  అయితే అసలు నిజం ఏమిటీ ..నిజంగా అప్పు తీర్చడానికే ఇల్లు అమ్మారా..అంటే...కాదని ఫిల్మ్ సర్కిల్స్ లో ఆయన సన్నిహితులు అంటున్నారు. దానికి తోడు అఖిల్ సినిమా ప్రారంభానికి ముందే వినాయక్ ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్టుగా కోట్లు ఖర్చు చేసి అందంగా తయారు చేయించుకున్నారు.

  వారు చెప్పేదాని ప్రకారం ..ఆఇల్లుని గిఫ్ట్ గా ఇచ్చింది బెల్లంకొండ సురేష్. ఇదంతా తన కొడుకును హీరోగా సక్సెస్ ఫుల్ గా ఇంట్రడ్యూస్ చెసినందుకు ఆ గిప్ట్ ఇచ్చారు. అయితే అఖిల్ సినిమా ఫ్లాప్ తో సెంటిమెంట్స్ కు విలువ ఇచ్చి ఆ ఇంటిని అమ్మాడంటున్నారు.

  రూమర్స్ ఎలా ఉన్నా..వినాయిక్ కు డబ్బు కోసం ఇల్లు అమ్మాల్సిన పరిస్ధితి మాత్రం లేదనేది నిర్విదాంశం. అలాగే అఖిల్ డిజాస్టర్ అనేది కూడా అంతే నిజం. ఆయన కొంత సెటిల్ మెంట్ చేసారన్నది కూడా వాస్తవం అంటున్నారు. అయితే అఖిల్ ప్లాఫ్ కు, ఇల్లు అమ్మకానికి సంభందం లేదనేది కూడా అంతే నిజం.

  స్లైడ్ షోలో ..ఇల్లు, లోపల ఇంటీరియర్ డిజైన్స్ చూడండి.

  ఎంతో అందంమైన ఇంటీరియర్, సౌఖ్యంగా వున్న ఈ ఇంటికి సంబందించిన ఫోటోలపై ఓ లుక్ వెయ్యండి.

  నిజంగా

  నిజంగా

  ఇంద్రుడు నివసించిన ఇంద్ర భవనం అంటే ఇదేనెమో అన్న విధంగా వుంది..ఈ తెల్ల సౌధం.
  దీనితో తన కారైన జాగ్వార్ కూడా ఇక్కడే పార్కింగ్ చేసి వుంది.

  వయ్యారి

  వయ్యారి

  ఈ ఇంటింలోపలకి వెళ్లే మెట్లను చూస్తే...ఓ వయ్యారి భామ సోంపుగా నిలుచున్నట్టు వుంది
  .

  రిచ్ నెస్

  రిచ్ నెస్

  ఎంత సుందరంగా వుందో ఈ ఇంటి ఫేసింగ్...చాలా రిచ్ నెస్ కనపడుతోంది.

  లోపల

  లోపల

  ఇక ఇంటిలోపల అదిరిపోయో డిజైన్స్ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి..వినాయిక్ ది అద్బుతమైన టేస్ట్ కదూ.

  ఎటుచూసినా

  ఎటుచూసినా

  ఈ బిల్డింగ్ ని చూస్తే అద్దాల మేడ అనిపిస్తోంది కదా..రూమర్స్ అనే రాళ్లని వాటిపై విసరకూడదు మరి

  సినిమా లానే

  సినిమా లానే

  లోపల తన సినిమాలోని సెట్టింగ్ లానే డిజైన్ చేయించుకున్నారు...

  డెకరేషన్

  డెకరేషన్

  సరిగ్గా చూస్తే ఇందోలో ఓ వింత జంతువు వున్నట్టు కనపడుతోంది...జాగ్రత్తగా గమనించండి.ఇదో డిజైన్

   వినాయిక్ ఇల్లు అమ్మకం..అసలు నిజం ఇదా? (ఇల్లు ఫొటోలతో)

  వినాయిక్ ఇల్లు అమ్మకం..అసలు నిజం ఇదా? (ఇల్లు ఫొటోలతో)

  బాగున్నాయి కదా

  ఇంతలా చక్కగా ఇంటీరియర్ డెకరేట్ చేసుకన్న వినాయిక్...ఏ నమ్మకంతో వదులుకుంటున్నారో మరి.

  ఫొటోల కర్టసీ... : IDLEBRAIN

  English summary
  Vinayak sold the space for 20 Crores, only because of the 'Vaastu' issues the place has, but nothing else. Money was never an issue for the director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X