»   » ఫస్ట్ టైం బికినీ వేసింది, కామెంట్స్ ఎలా వస్తాయో? (ఫోటోస్)

ఫస్ట్ టైం బికినీ వేసింది, కామెంట్స్ ఎలా వస్తాయో? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో హాట్ అండ్ క్యూట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామల్లో శ్రద్ధా కపూర్ ఒకరు. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ 'బాఘీ' చిత్రంలో నటిస్తోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియావాలా నిర్మాత.

యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా సినిమా టీం మొత్తం కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ...'బాఘీ' చిత్రంలో నేను తొలిసారిగా బికినీలో కనిపిస్తున్నాను అని తెలిపింది.

బికినీలో నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను. నా ఈ కొత్త అవతారం అందరికీ నచ్చుతుందని బావిస్తున్నాను. బికినీ వేయడం ఒక మంచి అనుభవంగా భావిస్తున్నాను.... దీనిపై మంచి కామెంట్స్ వస్తాయని భావిస్తున్నాను అని శ్రద్ధా కపూర్ తెలిపింది.

ఈ చిత్రంలో టైగర్ తో కలిసి యాక్షన్ సీన్లు కూడా చేసానని, ఈ సందర్భంగా తనకు కొన్ని గాయాలు కూడా అయినట్లు శద్ధా కపూర్ చెప్పుకొచ్చింది. టైగర్ స్కూలు రోజుల్లో చాలా ఎనర్జీగా ఉండే వారు, ఇపుడు కూడా అదే ఎనర్జీతో కష్టపడి పని చేస్తున్నాడు. ఏ నటుడూ టైగర్ లా చేయలేడు, అతనితో కలసి నటించడం నాకు మంచి ప్రేరణలా ఉందని తెలిపింది.

స్లైడ్ షోలో 'బాఘీ' ప్రెస్ మీట్, శద్ధ కపూర్ బికినీ ఫోటస్....

బాఘీ

బాఘీ


ముంబైలో జరిగిన బాఘీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా టైగర్, శ్రద్ధా

చిన్న నాటి నుండి

చిన్న నాటి నుండి


టైగర్, శ్రద్ధా చిన్ననాటి నుండి ఫ్రెండ్స్. దీంతో ఇద్దరూ కలిసి మరింత బాగా నటించారు.

హాట్ లుక్

హాట్ లుక్


బాఘీ చిత్రంలో శ్రద్ధా కపూర్ సూపర్ హాట్ బికినీ లుక్ లో దర్శనమివ్వబోతోంది.

బికినీ అనుభవం

బికినీ అనుభవం


బికినీ వేయడం ఒక మంచి అనుభవంగా భావిస్తున్నాను.... దీనిపై మంచి కామెంట్స్ వస్తాయని భావిస్తున్నాను అని శ్రద్ధా కపూర్ తెలిపింది.

యాక్షన్

యాక్షన్


టైగర్ తో కలిసి యాక్షన్ సీన్లు కూడా చేసానని, ఈ సందర్భంగా తనకు కొన్ని గాయాలు కూడా అయినట్లు శద్ధా కపూర్ చెప్పుకొచ్చింది.

రీమేక్

రీమేక్


ప్రభాస్ సూపర్ హిట్ వర్షం రీమేక్ గా రూపొందుతున్న 'భాఘీ'

సుధీర్ బాబు

సుధీర్ బాబు


ఈ చిత్రంలో సుధీర్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

సుధీర్ బాబు ట్వీట్

సుధీర్ బాబు ట్వీట్


'ఎక్కడో బాలీవుడ్ లో ఓ ఛాలెంజింగ్ రోల్ కోసం వెతుక్కుంటూ ఓ తెలుగువాడిని తీసుకుపోయారు. మనం ఎవరికీ తక్కువ కాదు'' అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది.

అందుకే

అందుకే


హీరోకు పోటిగా ఉండే పవర్ ఫుల్ క్యారెక్టర్ కావటంతో నెగెటివ్ రోల్ అయినా సరే చేయడానికి అంగీకరించాడు సుధీర్.

rn

ట్రైలర్

ట్రైలర్

English summary
There is a new bikini babe in town and it is none other than Shraddha Kapoor. The young actress, who has donned a bikini in Baaghi, a first in her career described it as a beautiful experience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu