For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాత్రూమ్ లో బరితెగించిన సన్నీలియోన్ (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన భామ సన్నీలియోన్ కి తనను తాను ఎలా మార్కెట్ చేసుకోవాలో బాగా తెలిసినట్లుంది. తాజాగా ఆమె తన బాత్రూమ్ లో తీసుకున్న ఫోటో షూట్ ని వదిలి జనాల్ని రెచ్చగొడుతోంది. ఆ రకంగా మరిన్ని హింది సినిమా ఆఫర్స్ సంపాదించాలనే ప్రయత్నం చేస్తోంది.

  మర్డర్ 3 చిత్రం కోసం రెడీ అవుతున్న ఈ భామ బాలీవుడ్ లో హాట్ ఫేవెరెట్ గా మారింది. సన్ని లియోన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఆమె ఫోర్న్ స్టార్ ఇమేజ్ ఆమెను వదలటం లేదు. దాంతో ఆమెను తమ సినిమాల్లో చేయటానికి ఓ మాదిరి హీరోలు కూడా ఒప్పుకోవటం లేదు. సన్నిలియోన్ తో చేస్తే తమ సినిమాలకు ప్యామలీ ఇమేజ్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. మహేష్ భట్ క్యాంప్, ఏక్తా కపూర్ తప్ప.. సన్నిలియోన్ తో చేసే ధైర్యం చేయటం లేదు. అయితే తాను బాలీవుడ్ లో సెటిల్ అవ్వటానికే వచ్చానని సన్ని చెప్పటం విశేషం.

  అయితే డిల్లీ గ్యాంగ్ రేప్ విషయమై అంతటా వేడి తగ్గక ముందే సన్ని లియోన్ ...తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో రేప్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇరుక్కున్నారు. అత్యాచారం అత్యంత హేయం, ఘోరమైన నేరం! కానీ... రేప్ అనేది అసలు నేరమే కాదని భారతీయ సంతతికి చెందిన కెనడా శృంగార తార (పోర్న్‌స్టార్) తేల్చి చెప్పింది. దాంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ కామెంట్స్ ఏదో వివాదానికి దారి తీస్తాయని అంటున్నారు. కానీ సన్ని మాత్రం తను ఎప్పుడూ వార్తల్లో ఉండటమే ముఖ్యమన్నట్లు బిహేవ్ చేస్తోంది.

  ఫోర్న్ స్టార్ నుంచి వెండితెర మహారాణిగా ఎదుగుతున్న సన్ని లియోన్ రెమ్యునేషన్ విషయంలోనూ భారీగానే డిమాండ్ చేస్తోంది. దానికి తగ్గట్లే తన క్రేజ్ ని పెంచుకునేందుకు ఇలాంటి ఫోటోలను మార్కెట్లో వదులుతోంది.

  రీసెంట్ గా సన్ని ట్విట్టర్‌లో ఈ వివాదాస్పదమైన వ్యాఖ్య చేసింది. 'రేప్ నేరం కాదు. అది... అనుకోకుండా జరిగే శృంగారం' (రేప్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. ఇట్ ఈజ్ సర్‌ప్రైజ్ సెక్స్) అని ట్వీట్ చేసింది. కాసేపటికే తన తప్పు గ్రహించింది. తన ట్వీట్‌ను తొలగించింది. కానీ, అప్పటికే జరగాల్సినంత ప్రచారం జరిగిపోయింది. వేల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానులు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.

  ‘జిస్మ్-2' చిత్రంతో పరిచయమైన ఈ ఫోర్న్ స్టార్.. అందచందాల ప్రదర్శనతో బాలీవుడ్ వేడిక్కిపోయింది. నటనకన్నా ఆమె శరీరంపైనే కెమెరాల దృష్టి. అది గమనించిన ఈ ముద్దుగుమ్మ ఇలా తను కేవలం ఫోర్న్ స్టార్ ని కాదు భారతీయ సంస్కృతిలో కూడా కలిసిపోగలని చెప్తోంది.

  మరోసారి.. తానేమీ వ్యభిచారిని కాదని, ఫోర్న్ స్టార్ అంటే అర్దం వ్యభిచారం చేసే వాళ్లు కాదని సన్నిలియోన్ మీడియా వద్ద వాపోతోంది. ఆమెను జనం తప్పు పడుతున్నారని, ఇక్కడు ఇండియాలో తనను సరిగా అర్దం చేసుకోకుండా మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె అంటోంది.

  అలాగే తాన పేరెంట్స్ పంజాబ్ కి చెందిన వారే నని తాను ఇండియాకు చెందిన దాన్ని అనే అంది. తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని, కానీ డబ్బు సంపాదించటానకి అదో మంచి మార్గం అని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది.

  మొదట తన తల్లితండ్రులు తను ఫోర్న్ పరిశ్రమలోకి వెళ్తానంటే వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను మర్డర్ 3 లో నటిస్తున్నానని, ఆ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

  నటనకన్నా ఆమె శరీరంపైనే కెమెరాల దృష్టి. అది గమనించిన ఈ ముద్దుగుమ్మ ఇలా తను కేవలం ఫోర్న్ స్టార్ ని కాదు భారతీయ సంస్కృతిలో కూడా కలిసిపోగలని చెప్తోంది. కాని కమర్షియల్ గా వర్కవుట్ అవ్వాలంటే ఇలాంటి పోటో షూట్ లు తప్పవన్నట్లు రిలీజ్ చేస్తూనే ఉంది.

  నేను బిగ్ బాస్ కంటిస్ట్ లో అడుగుపెట్టాక.. ఒక్క అడల్డ్ ఫిల్మ్ లో కూడా నటించలేదు. అలాగని నేను అడల్ట్ ఇండస్ట్రీ నుంచి వైదలుతున్నట్లు కాదు. నేను ఎప్పటికి అలా చేయను కాక చేయను. ఎందుకంటే నేను నా రూట్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను. బాలీవుడ్ ఎప్పటికీ నాకు ఆఫర్స్ పరంగా గ్యారెంటీ ఇవ్వలేదు అంటోంది సన్నిలియోన్. అలాగే తనకున్న ఫోర్న్ ఫ్యాన్స్ ని ఫాలోయింగ్ ని నిరాశపరచలేనని ఖచ్చితంగా చెప్పేసింది.

  నేను ఎప్పుడూ ఫోర్న్ ఇండస్ట్రీలో ఉన్నానని సిగ్గు పడను అంది నిజానికి నేను డెడికేటెడ్ ప్రొపిషనల్ గా ఈ జాబ్ ని చేయటానికి చాలా ఇష్టపడతాను. నా సన్ లస్ట్ ప్రొడక్షన్స్ కంపెనీ కూడా కంటిన్యూగా ఫోర్న్ సినిమాలు తీయటంలో బిజీగా ఉంది. నేను ఆ టీమ్ తో అశోసియేట్ అవుతూనే ఉంటాను అంటూ తన వృత్తి పట్ల ఆమెకు ఉండే నిబద్దత వెళ్లడించింది.

  సన్నీ లియోన్‌తో తెలుగులో ఓ సినిమా చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తెలుగులో రూపొందించి దక్షిణాదిన ఇతర బాషల్లో అనువాదం చేసుకుంటే బోలెడు డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇంకా సన్నిలియోన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.

  English summary
  Sunny Leone's Bathroom Photoshoot Feb 2013. She is still doing he former work. Have a look at her pictures from her recent photoshoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X