»   » అబ్బా...! చచ్చిపోతున్నారు: నగ్నత్వానికే ఇంకో అర్థం

అబ్బా...! చచ్చిపోతున్నారు: నగ్నత్వానికే ఇంకో అర్థం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్ ఇషా గుప్తా అందాల ఆరబోత విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో...మరో వైపు మేగజైన్ల కోసం ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ దర్శనమిస్తూ.....అందాలను ఆరాధించే వారిని తన అభిమానులుగా మార్చుకుంటోంది.

రోజుకో ఫొటో చూపించేస్తోంది

ఈ బ్రెజిలియన్ అందాల ప్రదర్శణకి అంతూ పొంతూ లేకుండాపోతోంది. ఇప్పటికే ఇషా అందాలకి పిచ్చెక్కిపోతూంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నట్టు రోజుకో ఫొటో చూపించేస్తోంది. ఈ దెబ్బకి మరిన్ని అవకాశాలు ఇశాకోసం క్యూ కడతాయనటం లో సందేహమే లేదు...

Actresses Dress Slipped Oops Moments
ఇషా గుప్తా

ఇషా గుప్తా

మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన ‘జన్నత్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి చూపులను ఆకట్టుకుంది.

డిజైరబుల్

డిజైరబుల్

అంతే కాకుండా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా కంట్రీలో మోస్ట్ హాటెస్ట్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఆ మధ్య హీరో హృతిక్ రోషన్‌తో ఎఫైర్ ఉన్నట్లు వార్తల్లోకి ఎక్కింది. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ...‘నా జీవితంలో హృతిక్‌ని రెండు సార్లు మాత్రమే కలిసాను. తనితో ఎఫైర్ లేదు' అని స్పష్టం చేసింది.

కొంతమంది

కొంతమంది

అవన్నీ పక్కన పెడితే కొంతమంది పేరు కోసం.. కొంతమంది బ్రేక్ కోసం.. మరికొంత మంది మ్యాగజైన్ల ఆఫర్ చేసే రెమ్యూనరేషన్ కోసం.. న్యూడ్ గా కూడా ఫోజులిస్తారు. అదిగో ఇప్పుడు మాజీ మిస్సిండియా ఈషా గుప్తా అలాగే చేస్తోంది. ఆల్రెడీ మనకు ఓసారి తాను త్వరలో చూపబోయే ఆ న్యూడ్ టచ్ ఎలా ఉండబోతుందో టేస్ట్ చూపించింది కూడాను. ఇప్పుడు ఆ టేస్టును ఇంకాస్త గట్టి డోసుగా ఇచ్చేసింది.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

ఫొటోషూట్ కోసం దాదాపు నగ్నంగా మారిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇషా గుప్తా....అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఇపుడు ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది.ప్రస్తుతం బాలీవుడ్ లో బాద్షాహో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈషా.. ఆ సినిమాలో సెకండ్ లీడ్ గా నటించింది. ఇక తెలుగులో సచిన్ జోషి సరసన వీడెవడు సినిమాలో అమ్మడు హీరోయిన్ గా కనువిందు చేయనుంది.

English summary
Recently Esha Gupta posted a few hot pictures of herself and people are going bonkers over them. She looks hot as usual
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu