మరోసారి పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్... పిచ్చి గంతులు వేస్తున్నావా ?
Recommended Video

పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ... నువ్వు చెబితే ఓట్ వేయడానికి వద్దంటే మనేయడానికి అసలు నీకున్న క్రెడిబిల్టీ ఏంటి ? అని మరోసారి పవన్ కళ్యాణ్ పై భారీ స్థాయిలో శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చెయ్యడం జరిగింది. పవన్ కళ్యాణ్ జ్ఞాన సంపద గురించి శ్రీ రెడ్డి ప్రస్థావిస్తూ... కనీసం ఒక విలేకరి అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేని నీ అతున్నత జ్ఞాన సంపదా? నిశ్చల తత్వం లేని నీ స్వభావమా? కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి నువ్వు సాధించిన విజయాలా? కనీసం 10 నిముషాలు స్థిరంగా నుంచొని మాట్లాడలేని నీ అస్థిర మంస్తత్వమా? అని కామెంట్ చెయ్యడం జరిగింది.

ఏం అర్హత ఉంది నీకు..
పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ... నువ్వు చెబితే ఓట్ వేయడానికి వద్దంటే మనేయడానికి అసలు నీకున్న క్రెడిబిల్టీ ఏంటి ? అని మరోసారి పవన్ కళ్యాణ్ పై భారీ స్థాయిలో శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చెయ్యడం జరిగింది. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ...ఏం అర్హత ఉంది నీకు..? సినిమాల్లో నువ్వేసిన నాలుగు పిచ్చి గంతులా? లేక ని అతున్నత విద్యాబ్యాసమా?

నీ వ్యక్తిగత జీవితంలో ఒకటికి మూడు
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి శ్రీ రెడ్డి కామెంట్స్ చెయ్యడం జరిగింది. పవన్ ఉద్దేశించి మాట్లాడుతూ... ''నీ వ్యక్తిగత జీవితంలో ఒకటికి మూడు సార్లు సాధించిన ఘన విజయాలా? లేక నీ సోదరుడు పెట్టి జనాలను ముంచి మీరు లబ్ది పొందిన గత పార్టీ అనుభవాలా?''

కనీసం 10 నిముషాలు స్థిరంగా
పవన్ కళ్యాణ్ జ్ఞాన సంపద గురించి శ్రీ రెడ్డి ప్రస్థావిస్తూ... కనీసం ఒక విలేకరి అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేని నీ అతున్నత జ్ఞాన సంపదా? నిశ్చల తత్వం లేని నీ స్వభావమా? కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి నువ్వు సాధించిన విజయాలా? కనీసం 10 నిముషాలు స్థిరంగా నుంచొని మాట్లాడలేని నీ అస్థిర మంస్తత్వమా?

అంతర్గత ఒప్పందాలతో పార్టీలు
పవన్ కళ్యాణ్ ను శ్రీ రెడ్డి ప్రశ్నిస్తూ... ఒక సినీ నటుడిగా నీ హంగు ఆర్భాటాలా? అంతర్గత ఒప్పందాలతో పార్టీలు స్థాపించి మంచి మీ వ్యాపార నైపుణ్యం చూసా? ఎప్పుడు ఎవరిని ఎందుకు సమర్ధించామో ఎందుకు వ్యతిరేకిస్తున్నామో తెలియని మీ వ్యూహ చాతుర్యం చూసా? మీ కుటుంబంలో వ్యక్తుల గత పాలన అనుభవాలు విజయాలు చూసా?

ఏ నమ్మకం ఏ అర్హత లేని నీకు
పవన్ కళ్యాణ్ గురించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ... ''విలేకరికి సమాధానం చెప్పలేని మీరు రేపు అంతర్జాతీయ ఒప్పందాలతో ప్రపంచ దిగ్గజాలతో పోటీ పడి పరిశ్రమలను ఆంధ్రకు తరలిస్తారాన్న ఆశతోనా? దేనికి నమ్మాలి నిన్ను...ఒక చిన్న ఉద్యోగానికే ఎన్నో అర్హతలు చూసే పోటీ ప్రపంచంలో ఏ నమ్మకం ఏ అర్హత లేని నీకు వోట్ ఎందుకు వెయ్యాలి... మీవి కడుపు నిండిన బతుకులు..మావి కాదురా నెల జీతాల మీద ఆధారపడిన బతుకులు. అన్ని ఉన్న నీకు ఇది ఆట కావచ్చు కానీ మాకు జీవితం..మా బిడ్డల భవిష్యతు''.


Click it and Unblock the Notifications











