»   » రికార్డు ధరకు మహేష్ బాబు-మురుగదాస్ మూవీ శాటిలైట్స్

రికార్డు ధరకు మహేష్ బాబు-మురుగదాస్ మూవీ శాటిలైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ద్విబాషా చిత్రం శాటిలైట్ రైట్స్ ఓ ఛానల్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ భాషల ప్రసార హక్కులు కలిపి రూ. 25 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

English summary
Film Nagar source said that, Mahesh Babu- Murugadoss's film has bagged a whopping satellite rights deal of Rs 26 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu