వీడియో: రెజీనా బికినీ అందాలు, ఘాటు రొమాన్స్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్!
హాట్ బ్యూటీ రెజీనా ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోయింది. రెజీనా తాజగా నటిస్తున్న చిత్రం మిస్టర్ చంద్రమౌళి. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం జులై 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అవకాశాల లేమితో సతమతమవుతున్న రెజీనా ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉంది. బికినిలో అందాలు ఆరబోయడానికి కూడా వెనుకాడలేదు.
ఇటీవల ఈ చిత్ర వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్ లో రెజీనా అందాల ఆరబోత కుర్ర కారుకి పిచ్చెక్కించే విధంగా ఉంది. బికినిలో మెరిసింది కూడా. గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్నాడు. రెజీనా, కార్తీక్ మధ్య ఘాటైన రొమాన్సే సాగింది.

విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ఇలా ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేశారు. రెజీనా నటిస్తున్న చిత్రాలు వరుసగా పరాజయం చెందడంతో అవకాశాలు బాగా తగ్గాయి. మిస్టర్ చంద్రమౌళి చిత్రం ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











