»   » అయ్యో రెజీనా....! ఏమిటా డ్రెస్సూ..!? డాన్స్ షోలో ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా...

అయ్యో రెజీనా....! ఏమిటా డ్రెస్సూ..!? డాన్స్ షోలో ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెజీనా తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా అవకాశాలు మాత్రం సన్నగిల్లాయి. నటనతో పాటు గ్లామర్‌ విందు అందించేందుకు సిద్ధంగా ఉన్నా రెజీనాకు సౌత్‌లో పెద్ద బ్రేక్‌ ఇప్పటివరకు రాలేదు. ఏదో మీడియం రేంజ్‌ హీరోలతో మెల్లిగా నెట్టుకొస్తోంది. ఈ దశలో బాలీవుడ్‌ సినిమాలో చాన్సు రెజీనాను వెతుక్కుంటూ వచ్చింది. రెజీనా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అది కూడా అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీలాంటి టాప్ స్టార్స్ నటిస్తున్న సినిమాలో ఆమెకు అవకాశం రావడం విశేషం.

ఆంఖే సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఆంఖే 2 లో రెజీనా మెరవబోతుంది. ఈ అవకాశం తాను ప్రయత్నించింది కాదని, ఇతర సినిమాల్లో తన నటన చూసి స్వయంగా ఆంఖే 2 టీం తనను అప్రోచ్ అయ్యారంటూ రెజీనా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. షూటింగ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఈలోపు హిందీలో పట్టు సాధించి సొంత డబ్బింగ్ చెప్పుకుంటానని అంటోంది.

ఆ ఫిల్మ్‌ లాంచింగ్‌ కార్యక్రమం ముంబైలో గురువారం ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా రెజీనా ఓ స్టేజ్‌ ఫెర్మార్మెన్స్‌ ఇచ్చింది. అయితే ఆమె వేసుకొచ్చిన సెక్సీ ఔట్‌ఫిట్‌ ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అసలే పొట్టిగా ఉన్న బ్లాక్‌ బాటమ్‌ డాన్స్‌ సందర్భంగా పైకి వెళ్లిపోయింది. దీంతో ప్రేక్షకులు, చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. దాదాపుగా కనిపించకూడని ప్రైవేట్ పార్ట్ వరకూ కనిపించేసరికి అందరూ విస్తుపోయారు... అయితే పాపం రెజీనా తప్పేం లేదు ఇంతకీ ఏం జరిగిందంటే....

బాలీవుడ్ లోనూ:

బాలీవుడ్ లోనూ:

రెజీనా ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోను వినపడుతుంది. చిత్ర ఎనౌన్స్ మెంట్ తోనే అమ్మడు ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది..

సీక్వెల్:

సీక్వెల్:

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రాబోతున్న ‘ఆంఖేన్ 2' చిత్రం లో టాలీవుడ్ భామ రెజీనా నటిస్తుంది.

సినిమా ఎనౌన్స్మెంట్:

సినిమా ఎనౌన్స్మెంట్:

ఈచిత్ర ఎనౌన్స్ మెంట్ ఈవెంట్ బుధవారం ముంబయ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ నేపథ్యం లో రెజీనా డ్యాన్సు బిట్ తో అందరిని ఆకట్టుకుంది.

డ్రెస్ మోసం చేసింది:

డ్రెస్ మోసం చేసింది:

కాకపోతే ఆమెవేసుకున్న డ్రెస్ ఆమెను మోసం చేసింది..అది స్టేజ్ దిగిన తర్వాత తెలుసుకొని నోరు కరుచుకుంది.

కాస్త ఎక్కువే:

కాస్త ఎక్కువే:

అసలే పలుచగా ఉన్న ఆడెస్స్ డాన్స్ లో ఆమె కదలికలకు ఉండాల్సిన దానికంటే కాస్త ఎక్కువే పక్కకు జరిగింది.

క్షణం సేపే:

క్షణం సేపే:

కనిపించకూదని కాస్త ప్రదేశం కనిపించేసింది. అదీ క్షన కాలం మాత్రమే అయినా ఆ కొద్ది అవకాశాన్నీ వదులుకోలేదెవరూ.

ఫొటోగ్రాఫర్ లు:

ఫొటోగ్రాఫర్ లు:

అదే అదునుగా ఫోటోగ్రాఫర్లు తమ కెమేరాలకు పని చెప్పారు. ఈ ఘటనపై రెజీనా కూడా చాలా సిగ్గుపడింది. ‘ఓ మైగాడ్‌! ఏమి జరిగింది' అంటూ చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయానని చెప్పింది.

కాస్త భాదగానే ఉంది:

కాస్త భాదగానే ఉంది:

తను బాలీవుడ్‌కు ఇలా పరిచయమవడం బాధగా ఉందని, అయితే టీమ్‌ సభ్యులు తనకు ధైర్యం చెప్పారని తెలిపింది.

లైట్ తీస్కుంది:

లైట్ తీస్కుంది:

సినిమా ఫంక్షన్స్‌లో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని, వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పనిలేదని మీడియాకు సూచించి రెజీనా అక్కడ నుంచి వెళ్లిపోయింది.

భవిశ్శ్యత్తుండదు:

భవిశ్శ్యత్తుండదు:

అయినా గ్లామర్ ఫీల్డ్ అన్నాక ఇవన్నీ సహజం. ఆత్మవిశ్వాసం ఉన్న రెజీనా లాంటి ఆడపిల్లకి ఇక్కడ ఎలా నెగ్గుకు రావాలో తెలుసు. జరిగిపోయిన దానికోసం సిగ్గుపడుతూ కూచుంటే భవిశ్యత్తు ఉండదు.

కోరిక తీరుతుందో:

కోరిక తీరుతుందో:

రెజీనా టాలీవుడ్ లో సాధించలేకపోయింది... మరి బాలీవుడ్ లో అయినా తన కోరిక తీరుతుందో చూడాలి.

English summary
Actress Regina Cassandra faces terrible wardrobe malfunction at 'Aankhen 2' launch
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu