నా పుట్టినరోజుకీ ఇంటర్నెట్ కీ సంభందం అదే... కాజల్
రీసెంట్ గా కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ లో ఇట్లా ట్వీట్ చేసింది...హాయ్ ప్రెండ్స్ నేను పుట్టింది 1985లో..అదే సంవత్సరం ఇంటర్నెట్ అంటే డబ్లు డబ్లు డబ్లు పుట్టింది. అదే సంవత్సరం ఫస్ట్ డొమయిన్ పేరు కూడా రిజస్టర్ అయిందని చెప్పుకొచ్చింది. అలా ఇంటర్నెట్ కీ తనకీ సంభందం ఉందంటోంది ఇక ప్రస్తుతం కాజల్...నాగచైతన్య సరసన అజయ్ భుయాన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో హీరోయిన్ గా కమిటైంది. అలాగే ప్రభాస్ సరసన దశరధ్ దర్శకత్వంలోనూ, రామ్ చరణ్ సరసన మెరపులోనూ నటిస్తోంది.
కాజల్ ట్విట్టర్ దశరధ్ ప్రభాస్ రామ్ చరణ్ తేజ్ మెరుపు నాగచైతన్య kajal dasarath prabhas ram charan teja twitter


Click it and Unblock the Notifications