»   » నవంబర్ 25న ‘రెమో’ గ్రాండ్ రిలీజ్

నవంబర్ 25న ‘రెమో’ గ్రాండ్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా , బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ రెమో. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ను నవంబర్ 25 న భారీ స్థాయి లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


English summary
Siva Karthikeyan and Keerthy Suresh starrer REMO is going to have its Telugu release on November 25th. The movie has completed its censor formalities and it has received a clean U from the board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu