రేణు దేశాయ్ కలం పేరు ఏంటో తెలుసా?

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో రేణు దేశాయ్ హాట్ టాపిక్ అవుతోంది. కారణం ఆమె తన మైక్రో బ్లాగింగ్‌లో తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండటమే. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు, తన సినిమాలకు సంబంధించిన అంశాలు, పిల్లలకు సంబంధించిన ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకోవడం కూడా ఇందుకు ఓ కారణమే.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
పవన్ కళ్యాణ్‌కు దూరమైన తర్వాత దర్శకురాలిగా, నిర్మాతగా మారిన రేణు దేశాయ్ అప్పుడప్పుడూ పలు కవితలు కూడా వదులుతోంది. ఆమె రాస్తున్న కవితలు చాలా వరకు ఆమె మనసులోని భావాలను ప్రతిభింబిస్తున్నాయని అంటున్నారు అభిమానులు. అయితే కొందరు వాటికి పవన్ కళ్యాణ్‌ లింకు పెట్టి మాట్లాడటం మాత్రం రేణుకు నచ్చడం లేదు.

Renu Desai pen name is Ray Nu

ఆమె కవితలు చదివిన వారంతా ఆమె పవన్ కళ్యాన్ కి మళ్లీ దగ్గరవ్వాలని కుతూహలంగా ఉందనేది వాదిస్తున్నారు. అయితే రేణు మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెలుతోంది. అప్పుడప్పుడూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే...ఆమె తన కలానికి ‘Ray Nu' అనే పేరు పెట్టుకుంది. రేణు దేశాయ్ కలం నుండి మరిన్ని అందమైన కవితలు జాలువారాలని ఆశిద్దాం..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X