twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

ట్రెండింగ్: పెళ్ళైన తర్వాత కూడా పడుకుంటావా, టీవీ నటికి షాక్.. పవనే సాక్ష్యం అంటూ రేణుదేశాయ్!

లక్ష్మి పార్వతి వచ్చాక జరిగిన సంఘటనల్ని ఎన్టీఆర్ డ్రైవర్ లక్ష్మణ్ పూసగుచ్చినట్లు వివరించారు. చిన్మయి మరోమారు నెటిజన్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంది. విజయ్ దేవరకొండతో రష్మిక ముద్దు సన్నివేశం చేయడం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ తెలిపాడు. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ పూజా రామచంద్రన్ తన ప్రియుడిని వివాహం చేసుకుంది. తాను నటన నుంచి తప్పుకోటానికి గల సంచలన కారణాలని టివి నటి రిచా భద్ర బయట పెట్టింది. జబర్దస్త్ నిర్వాహకులకు జయసుధ షాక్ ఇచ్చారు. రాజశేఖర్ కుమార్తెపై శివాజీ రాజా చేసిన ఆరోపణలకు జీవిత ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇలాంటి హాట్ హాట్ న్యూస్ ఈ వారం ట్రెండింగ్ లో నిలిచాయి.

ఆ నగల వల్లే ఫ్యామిలీలో పెద్ద గొడవ, అన్నీ మూటగట్టుకుని వచ్చేశారు: ఎన్టీ రామారావు డ్రైవర్ లక్ష్మణ్

ఆ నగల వల్లే ఫ్యామిలీలో పెద్ద గొడవ, అన్నీ మూటగట్టుకుని వచ్చేశారు: ఎన్టీ రామారావు డ్రైవర్ లక్ష్మణ్

ఎన్టీ రామరావు వద్ద చాలా కాలం పాటు డ్రైవర్‌గా పని చేయడంతో పాటు ఆయన చైతన్యరథం నడిపిన లక్ష్మణ్ తాజాగా ఓ ఛానల్‌తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురి కావడానికి దారి తీసిన సంఘటనల గురించి వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending2-1555765689.jpg">
లైంగికంగా వేధించిన వైరముత్తునే పెళ్లి చేసుకో... చిన్మయిపై షాకింగ్ కామెంట్

లైంగికంగా వేధించిన వైరముత్తునే పెళ్లి చేసుకో... చిన్మయిపై షాకింగ్ కామెంట్

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending3-1555765696.jpg">
‘‘అమ్మా నేను నీ పక్షమే''... రేణు దేశాయ్ గురించి అకీరా, కాబోయే భర్త ఏమన్నారంటే!

‘‘అమ్మా నేను నీ పక్షమే''... రేణు దేశాయ్ గురించి అకీరా, కాబోయే భర్త ఏమన్నారంటే!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending4-1555765702.jpg">
జబర్దస్త్ అడల్ట్ కామెడీ షోనా? పెద్దలకు మాత్రమేనా?.. రష్మి షాకింగ్ కామెంట్

జబర్దస్త్ అడల్ట్ కామెడీ షోనా? పెద్దలకు మాత్రమేనా?.. రష్మి షాకింగ్ కామెంట్

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending5-1555765709.jpg">
విజయ్‌ దేవరకొండతో ముద్దు సమస్య కాదు... రష్మిక-రక్షిత్ బ్రేకప్‌కు అసలు కారణం ఇదే!

విజయ్‌ దేవరకొండతో ముద్దు సమస్య కాదు... రష్మిక-రక్షిత్ బ్రేకప్‌కు అసలు కారణం ఇదే!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending6-1555765715.jpg">
నేను ఒప్పుకోలేదు.. అయినా చేయించారు, పవన్ కళ్యాణ్ గారే సాక్ష్యం.. రేణు దేశాయ్!

నేను ఒప్పుకోలేదు.. అయినా చేయించారు, పవన్ కళ్యాణ్ గారే సాక్ష్యం.. రేణు దేశాయ్!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కెజిఎఫ్ నటుడితో పెళ్లి.. ఊహించని షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ పూజ రామచంద్రన్!

కెజిఎఫ్ నటుడితో పెళ్లి.. ఊహించని షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ పూజ రామచంద్రన్!

నటి పూజా రామచంద్రన్ స్వామిరారా చిత్రంతో తెలుగులో గుర్తింపు దక్కించుకుంది. పలు చిత్రాల్లో పూజా నటించనుంది. తెలుగు, తమిళ భాషల్లో పూజ రామచంద్రన్ పలు చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ వేగం పెంచే పాత్రలు మాత్రం చేయలేదు. గత ఏడాది తెలుగు బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. తెలుగు బిగ్ బాస్ 2 లో హైలైట్ గా నిలిచిన కంటెస్టెంట్స్ లో పూజ రామచంద్రన్ ఒకరు. పూజా రామచంద్రన్ తన ప్రియుడిని వివాహం చేసుకుని ఊహించని షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending8-1555765729.jpg">
పెళ్లయ్యాక కూడా పడుకుంటావా అని అడిగారు.. కుటుంబమే నాకు ముఖ్యం, టీవీ నటి హాట్ కామెంట్స్!

పెళ్లయ్యాక కూడా పడుకుంటావా అని అడిగారు.. కుటుంబమే నాకు ముఖ్యం, టీవీ నటి హాట్ కామెంట్స్!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending9-1555765737.jpg">
హీరోతో కలసి హాస్పిటల్‌లో నటి.. పెళ్ళికి ముందే గర్భం?

హీరోతో కలసి హాస్పిటల్‌లో నటి.. పెళ్ళికి ముందే గర్భం?

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending10-1555765744.jpg">
మెగా ఫ్యామిలీలో తేజుకే ఎక్కువగా.. చిరంజీవి నైజం అలాంటిది, లేచి వచ్చాడు.. పోసాని!

మెగా ఫ్యామిలీలో తేజుకే ఎక్కువగా.. చిరంజీవి నైజం అలాంటిది, లేచి వచ్చాడు.. పోసాని!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వల్గర్ కామెడీ షోలో నేనా? డబ్బుకు కక్కుర్తి పడకుండా.. నిర్వాహకులకు జయసుధ షాక్

వల్గర్ కామెడీ షోలో నేనా? డబ్బుకు కక్కుర్తి పడకుండా.. నిర్వాహకులకు జయసుధ షాక్

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ కామెడీ షోగా పాపులారిటీ సంపాదించుకొన్నది. ప్రముఖ నటుడు నాగబాబు, హీరోయిన్, పొలిటిషియన్ రోజా ఆ కార్యక్రమాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే అత్యంత రేటింగ్ ఉన్న కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ తెరకు పరిచయం అయ్యారు. మరికొందరికి జీవనోపాధిగా మారింది. అలాంటి షో కోసం హెస్ట్‌గా ఉండమని జయసుధను సంప్రదిస్తే.. అందుకు ఆమె నిరాకరించిందంట.. వివరాల్లోకి వెళితే పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి " data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending12-1555765757.jpg">
నా పిల్లలు నాకు పుట్టలేదు.. వారిద్దరు అలా జన్మించారు... నీతా అంబానీ వెల్లడి

నా పిల్లలు నాకు పుట్టలేదు.. వారిద్దరు అలా జన్మించారు... నీతా అంబానీ వెల్లడి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఇద్దరు టీవీ తారల దుర్మరణం.. షూటింగ్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మరో ఇద్దరికి గాయాలు

ఇద్దరు టీవీ తారల దుర్మరణం.. షూటింగ్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మరో ఇద్దరికి గాయాలు

తెలుగు టెలివిజన్ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ముత్యాల ముగ్గు సిరియల్‌కు సంబంధించిన ఇద్దరు వర్థమాన తారలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరు మృత్యువాత పడ్డారు. ఈ కారు ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కావడంతో ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ వార్తతో టెలివిజన్ నటులు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వివరాల్లోకి వెళితే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending14-1555765771.jpg">
వివాదంలోకి రాజశేఖర్‌ కూతురు.. జీవిత దిమ్మ తిరిగే జవాబు.. శివాజీ రాజా వర్గానికి రిటర్న్ గిఫ్ట్!

వివాదంలోకి రాజశేఖర్‌ కూతురు.. జీవిత దిమ్మ తిరిగే జవాబు.. శివాజీ రాజా వర్గానికి రిటర్న్ గిఫ్ట్!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి" data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2019/04/trending15-1555765777.jpg">
రెండేళ్లుగా నన్ను మానసికంగా... దారుణంగా.. పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు!

రెండేళ్లుగా నన్ను మానసికంగా... దారుణంగా.. పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు!

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Renu Desai says she did not get money for editing Pawan Kalyan's films. She edited so many songs and scenes. TV Actress Richa Bhadra reveals shocking reason for not acting after Marriage.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X