»   » బ్యాడ్ కామెంట్: మహేష్ ఫ్యాన్‌పై రేణు దేశాయ్ ఫైర్

బ్యాడ్ కామెంట్: మహేష్ ఫ్యాన్‌పై రేణు దేశాయ్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన కూతురు ఆద్యా స్కూలులో డాన్స్ పెర్పార్మెన్స్ ఇవ్వడంపై రేణు దేశాయ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ట్వీట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానకి హాజరైనట్లు పేర్కొన్నారు. అయితే ఇంగ్లీష్ అర్థం కాని కొందరు యాంటీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ టాక్ చేసారు. దీంతో రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Renu Desai slams stupid comments

ఈ వివరాలు క్రింది విధంగా...
నా చిన్నారి కూతురు స్కూలులో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కూతురు ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉంది. అదొక ఎమోషనల్ మూమెంట్. ఈ భావన తల్లిగా నా కంటే తండ్రికి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మాటల్లోచెప్ప లేనిది' అంటూ తొలుత రేణు దేశాయ్ ట్వీట్ చేసింది.

దీనికి ఓ వ్యక్తి కామెంట్ చేస్తూ....‘ఆమె డాడీ చాలా బ్యాడ్. ఫంక్షన్ కి హాజరు కాలేదు. మంచి బాడీ అంటే ఇలా ఉండాలి' అంటూ మహేష్ బాబు తన కొడుకు గౌతం స్కూలుకి వెళ్లిన ఫోటో పోస్టు చేసాడు.

Renu Desai slams stupid comments

అతడి కామెంటుతో ఆగ్రహానికి గురైన రేణు దేశాయ్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘ముందు నువ్వు స్కూలుకు వెళ్లి ఇంగ్లీషు సరిగా నేర్చుకో. నీ స్టుపిడ్ కామెంట్స్ చేసే ముందు పర్ ఫెక్టుగా ఇంగ్లీషు నేర్చుకో. నేను నా ట్విట్లో ఆద్యా డీడా కూడా అక్కడ ఉన్నట్లే చెప్పాను. నీకు సరిగా ఇంగ్లీష్ అర్థం కాకుంటే నేనేం చేయను?...ఇలాంటి చెత్త కామెంట్స్ చేసే ముందు ఇంగ్లీష్ నేర్చుకుని రండి' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

English summary
“1st go back to school learn English properlyand then post your stupid comments! If you read my tweet it says that the dad was there! If your English is bad, it is not my problem! Get my tweets read by a person who knows proper English& then tweet your stupid comments!” Renu Desai tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu