»   » రేణు దేశాయ్ డిమాండ్, ఆ వ్యాఖ్య పవన్ గురించేనా?

రేణు దేశాయ్ డిమాండ్, ఆ వ్యాఖ్య పవన్ గురించేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రేణు దేశాయ్ ఉమెన్స్ డే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆలోచింప చేసే విధంగా ఉంది. మహిళల చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల మధ్య ఉమెన్స్ డే సంతోషంగా జరుపుకోవడం ఎలా? అని ఆమె ప్రశ్నించారు. పలు సమస్యలను ఎత్తి చూపిన ఆమె కనీసం ఒకటైనా పరిష్కరించాలని, అప్పుడే ఉమెన్స్ డే సంతోషంగా జరుపుకోవడానికి వీలుంటుందని అభిప్రాయ పడ్డారు.

రేణు దేశాయ్ ఈ విషయాలపై స్పందిస్తూ...‘అత్యాచారాలు, వరకట్నం సమస్యలు, మహిళలపై దారుణాలు, గర్ల్ ఎడ్యుకేషన్, గృహ హింస... ఇలా చాలా సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వీటిలో ఒక్క సమస్య పరిష్కారం అయినా మహిళలు ఉమెన్స్ డే సంతోషంగా జరుపుకునే వీలుంటుంది' అంటూ ట్వీట్ చేసారు.

కాగా రేణు దేశాయ్ మార్చిన 5న ట్విట్టర్లో చేసిన మరో కామెంట్స్ పవన్ కళ్యాణ్ గురించే అనే భావన కలుగుతోంది. "I will love you forever" ~ little did he know that 'forever' is a myth...:) అంటూ కామెంట్ చేసారు. ఈ వ్యాఖ్యలు ఆమె తన మాజీ భర్త గురించిన వ్యాఖ్యలే అని అనుకుంటున్నారు.

Renu Desai tweet about Women's Day
English summary
Here is Renu Desai's message: "Rapes, Dowry Problems, Female Foeticide, Girl Education, Domestic Violence, etc... So many issued bother us still!!! Wish each other a true Happy Women's Day, when at least one problem from this list is solved. Miles more to go before a genuine Woman's Day is celebrated...!".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu