»   » సినీస్టార్ల రిపబ్లిక్ డే వేడుక: పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సుకుమార్, బోయపాటి! (ఫోటోస్)

సినీస్టార్ల రిపబ్లిక్ డే వేడుక: పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సుకుమార్, బోయపాటి! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
రిపబ్లిక్ డే వేడుకల్లో సినీస్టార్స్..!

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా పరిశ్రమలో పలువురు స్టార్లు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు సినిమా షూటింగుల్లో ఉన్నప్పటికీ సెట్లోనే వేడుకలు నిర్వహించారు. రామ్ చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం' షూటింగులో ఉండటంతో అక్కడే గణతంత్ర దినోత్సవ వేడుక చేసుకున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు మీ కోసం.

రంగస్థలం సెట్లో రామ్ చరణ్, సుకుమార్

రంగస్థలం సెట్లో రామ్ చరణ్, సుకుమార్

రంగస్థలం సెట్లో జరిగిన ‘గణతంత్ర' దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్, ఇతర యూనిట్ సభ్యులు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన ఆఫీసులో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

 జాతీయగీతం ఆలపిస్తూ

జాతీయగీతం ఆలపిస్తూ

జనసేన ఆఫీసులో జెండా ఎగరవేసిన తర్వాత జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

 అభిమానులతో

అభిమానులతో

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అభిమానులతో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

 బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను

దర్శకుడు బోయపాటి శ్రీను తన టీంతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం బోయపాటి రామ్ చరణ్ 12వ చిత్రానికి పని చేస్తున్నారు.

 బసవతారకం ఆసుపత్రిలో

బసవతారకం ఆసుపత్రిలో

హైదరాబాద్‌లోని బసవ తారకం ఆసుపత్రిలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జెండా వందనం చేస్తున్న ప్రముఖ నటుడు బాలకృష్ణ.

English summary
Indian flag hoisted on the Republic Day in the middle of Godavari by Ram Charan, Sukumar & Rangasthalam team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu