»   » ఇవి ఫస్ట్ లుక్ ఫొటోలా ..లేక సెక్స్ ఆల్బమ్ చిత్రాలా ? (ఫొటోలు)

ఇవి ఫస్ట్ లుక్ ఫొటోలా ..లేక సెక్స్ ఆల్బమ్ చిత్రాలా ? (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: జనాల్ని తనవైపు తిప్పుకుని తన సినిమాలకు కలెక్షన్స్ సంపాదించుకోవటానికి సన్నీలియోన్ నిర్మాతలు దేనికీ వెనకాడటం లేదు. తాజాగా సన్నీలియోన్ లేటెస్ట్ ఫిల్మ్‌ 'మస్తి జాదే' ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసారు. ఈ పోస్టర్స్ చూసిన వారు ..ఇవి సెక్స్ ఆల్బమ్ ఫొటోలా అని విస్తుపోతున్నారు. మీరు వాటిని క్రింద స్లైడ్ షోలో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఇప్పటికే ట్రైలర్‌తో పాపులారిటీ సంపాదించుకున్న ఈ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. మే 1న విడుదల చేయాలని నిర్మాతలు భావించినా, సెన్సార్ రూపంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరింత వల్గర్‌గా వుండడంతో సెన్సార్ బోర్డు వద్దే ఆగిపోయింది.

ఇలా ఆగిపోవటానికి నికి కారణం మస్తి జాదే లో హాట్ కంటెంట్ ఎక్కవగా ఉండడమేనట. సన్నీ ఇందులో రెచ్చిపోయి కొన్ని సీన్లలో వల్గర్ గా సెమీ పోర్న్ ఫిల్మ్ తరహాలో నటించిందట. దీంతో మస్తీ జాదేకు ఎన్ని కత్తెర్లు వేసినా సెన్సార్ నుండి బయటికి రాలేక పోయిందట. అయితే ఈ సినిమా కు ఇన్నాళ్లకు మోక్షం వచ్చిందని తెలుస్తోంది.

స్లైడ్ షోలో ఆ ఫొటోలు చూడండి.

ప్రచారం

ప్రచారం

సన్నీలియోన్ నటిస్తుందంటేచాలు ఆ సినిమాకి ఊహించని ప్రచారం వస్తుంది.

లాంగ్వేజ్ తేడా లేదు

లాంగ్వేజ్ తేడా లేదు

అది తెలుగు, తమిళం, హిందీ ఇలా.. ఏ లాంగ్వేజ్ మూవీ ఐనా ఒకటే! అందాలు ఆరబోస్తూ అభిమానులకు కనువిందు చేయడమే ఈమె థియరీ!

వెంపర్లాట...

వెంపర్లాట...

దీంతో ఈమెను తమ మూవీల్లో కనీసం ఐటెంసాంగ్ కైనా తీసుకోవాలని నిర్మాతలు ఆరాటపడుతుంటారు.

కొదవలేదు

కొదవలేదు

'మస్తి జాదే'లోనూ అలాంటి హాట్ సీన్లకు కొదవలేదు.

ఆకట్టుకుంది

ఆకట్టుకుంది

ట్రైలర్‌తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడ ఈ ట్రైలర్ ఓ రేంజిలో క్లిక్ అయ్యింది.

బోల్డ్ గా...

బోల్డ్ గా...

కొన్ని సీన్లలో కాస్త బోల్డ్‌గా దర్శనమిచ్చిందట ఈ అమ్మడు.

అందుకే కత్తెరెలు

అందుకే కత్తెరెలు

దీంతో బాగానే కత్తెరలు పడ్డాయి. సన్నిలియోన్ దాంతో గోలెత్తిపోయిందట

రివైజింగ్ కమిటి

రివైజింగ్ కమిటి

ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు సభ్యులు 'మస్తీ జాదే'ని రివైజింగ్ కమిటీకి పంపారు.

అక్కడా అదే పరిస్దితి

అక్కడా అదే పరిస్దితి

అక్కడా అలాంటి దెబ్బే తగిలినట్టు తెలుస్తోంది.

నో హ్యాపీ

నో హ్యాపీ

ఈ మూవీని చూసిన బోర్డు సభ్యులు.. కంటెంట్ పరంగా హ్యాపీగా లేరని సమాచారం.

ఆసక్తిగా..

ఆసక్తిగా..

మరి ఈ మూవీ ఎప్పుడు బయటకు వస్తుందనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.

నో ఇంట్రస్ట్

నో ఇంట్రస్ట్

ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు నిర్మాతలు నిరాకరించారు.

English summary
The makers of Sunny Leone's upcoming movie "Mastizaade" have released the first look posters of all the characters of the film. The movie features Sunny Leone in double role along with Vir Das and Tusshar Kapoor. Directed by Milap Zaveri, "Mastizaade" is a sex-comedy film and the first look of Vir Das and Tusshar Kapoor look both funny.
Please Wait while comments are loading...