రివ్యూ అండ్ రేటింగ్: విశ్వరూపం2, శ్రీనివాస కల్యాణం మూవీ
టాలీవుడ్‌లో రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆగస్టు9న నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కల్యాణం, ఆగస్టు 10న కమల్ హాసన్, ఆండ్రియా, పూజా కుమార్ నటించిన చిత్రాలు రిలీజ్ అయ్యాయి. భారీ అంచనాలతో ముందుకొచ్చిన ఈ రెండు సినిమాలు ఎలాంటి టాక్‌ను సంపాదించుకొన్నాయో తెలుసుకోవాలనే కుతూహలం ఉందా?అయితే ఆ చిత్రాలకు సంబంధించిన రివ్యూలు మీ కోసం..విశ్వరూపం 2 రివ్యూ కోసం లింక్‌ను క్లిక్ చేయండి.. శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ: కోసం లింక్ క్లిక్ చేయండి

vishwaroopam2 telugu movie review kamal haasan srinivasa kalyanam telugu movie review nitin raashi khanna rashi khanna కమల్ హాసన్ ఆండ్రియా జెర్మియా


Click it and Unblock the Notifications