రామ్ గోపాల్ వర్మ 'దొంగల ముఠా' మొదలైంది ఎక్కడంటే..
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఐదు రోజుల ప్రయోగాత్మంక సినిమా దొంగలముఠా నిన్న(బుధవారం) తో మొదలైంది. హైదరాబాద్ లో ని రాక్ యాంజిల్ హోటల్ లో ఈ షూటింగ్ ప్రారంభించారు. ఈ షూటింగ్ లో రవితేజ,ఛార్మి మొయిన్ పెయిర్ కాగా, బ్రహ్మానందం, లక్ష్మీ మంచు, ప్రకాష్ రాజ్ ,సుబ్బరాజు, బ్రహ్మాజీ మిగతా పాత్రల్లో కనపించనున్నారు. ఈ చిత్రం ఓ కామిక్ ధ్రిల్లర్ అని వినపడుతోంది. ఇక ఈ చిత్రాన్ని డిజెటిల్ టెక్నాలిజీ కెమెరాలతో చిత్రీకరిస్తూన్నారు. ఇలాగే ఈ చిత్రానికి కేవలం ఐదుగురు మాత్రమే పనిచేయనున్నారు. ఇక పెట్టుబడిగా రూపాయ కూడా ఇన్వెస్ట్ చేయకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదలై హిట్టయితే పర్శంటేజిల ప్రకారం లాభాలను షేర్ చేస్తానని వర్మ ఇప్పటికే ప్రకటించారు. అందుకు ఇష్టమైనవారే ఈ చిత్రానికి పనిచేస్తారు.
రామ్ గోపాల్ వర్మ పూరీ జగన్నాధ్ హరీష్ శంకర్ దొంగల ముఠా రవితేజ అప్పలరాజు ram gopal varma ravi teja dongala muta appalaraju sunil


Click it and Unblock the Notifications