twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు లక్ష్మి పాదాలపై వర్మ షార్ట్ ఫిలిం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వివాదాలు, సంచలనాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దెయ్యం సినిమాలు, రౌడీయిజం, మాఫియా లాంటి కాన్సెప్టులను వదిలి ఇప్పుడు షార్ట్ ఫిలింస్‌పై పడ్డాడు. ఆయన తొలి షార్ట్ ఫిల్మ్ మంచు లక్ష్మి పాదాలపై చిత్రీకరించారట. మంచు లక్ష్మి పుట్టినరోజున ఈ షార్ట్ ఫిలిం విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

    షార్ట్ ఫిలిం గురించి వర్మ వివరిస్తూ...
    సినిమా అనేది ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. అది ఏడిపించొచ్చు, నవ్వించొచ్చు, థ్రిల్ చేయొచ్చు లేదా ఆశ్చర్యపరచవచ్చు. కానీ ఈ ఎమోషన్స్‌లో ఏవైనా కూడా ఒక రెండు గంటలల నిడివి ఉండాల్సిన అవసరం లేదు. ఆ నిడివే యావరేజ్‌గా ఒక సినిమా లెంగ్తు. ఎన్నోసార్లు నాకు ఎన్ని ఎగ్జయిటింగ్ సినిమాటిక్ ఐడియాలొచ్చినా..అవి ఒక ఫీచర్ ఫిల్మ్ లెంగ్త్‌కి సరిపోవు గనుక వాటిని వదిలేయాల్సి వస్తుంది. కానీ నాకు సడన్ గా వచ్చిన ఐడియా ఏమిటంటే...షార్ట్ ఫిలింలో టైమ్ రెస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి ఐడియాకి ఎంత నిడివి కావాలో అంత నిడివిలోనే సినిమా తీయవచ్చని. ఈ ఆలోచన రాగానే నేనొక షార్ట్ ఫిలిం ఐడియాతో లక్ష్మి మంచుని కలిసి తనతో నా ఐడియా చెప్పాను. నా ఐడియా విన్న వెంటనే ‘తన పాదాలను' నా షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయించడానికి ఒప్పుకుంది. నా మొట్టమొదటి షార్ట్ ఫిలిం ‘లక్ష్మీ మంచు పాదాలు...జీవితంలో ఒకరోజు' నా ఈ షార్ట్ ఫిలింని ‘యూట్యూబ్'లో అక్టోబర్ 8న మంచు లక్ష్మి పుట్టినరోజున రిలీజ్ కాబోతోంది అన్నారు.

    స్లైడ్ షోలో ఫోటోలు...

    వర్మ షార్ట్ ఫిల్మ్

    వర్మ షార్ట్ ఫిల్మ్

    మంచు లక్ష్మి పాదాలపై వర్మ షార్ట్ ఫిలిం చిత్రీకరించారు.

    వర్మ షార్ట్ ఫిల్మ్

    వర్మ షార్ట్ ఫిల్మ్

    ఆలోచన రాగానే నేనొక షార్ట్ ఫిలిం ఐడియాతో లక్ష్మి మంచుని కలిసి తనతో నా ఐడియా చెప్పాను. నా ఐడియా విన్న వెంటనే ‘తన పాదాలను' నా షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయించడానికి ఒప్పుకుందని వర్మ తెలిపారు.

    వర్మ షార్ట్ ఫిల్మ్

    వర్మ షార్ట్ ఫిల్మ్

    నా మొట్టమొదటి షార్ట్ ఫిలిం ‘లక్ష్మీ మంచు పాదాలు...జీవితంలో ఒకరోజు' అనే టైటిల్ పెట్టినట్లు వర్మ తెలిపారు.

    వర్మ షార్ట్ ఫిల్మ్

    వర్మ షార్ట్ ఫిల్మ్

    ఈ షార్ట్ ఫిలింని ‘యూట్యూబ్'లో అక్టోబర్ 8న మంచు లక్ష్మి పుట్టినరోజున రిలీజ్ కాబోతోంది అన్నారు వర్మ.

    English summary
    "I titled my first ever short film as "A day in the life of Lakshmi Manchu's feet"This short film of mine is releasing on Lakshmi Manchu's birthday on October 8th at 11AM" Ram Gopal Varma said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X