పోర్న్ స్టార్‌తో ఆర్జీవీ రచ్చ రచ్చ.. జీఎస్టీని మించేలా ‘క్లైమాక్స్’.. నగ్నంగా మరోసారి!!

రామ్ గోపాల వర్మ ఏది చేసినా సెన్సేషనే అవుతుంది. ఎప్పుడు ఎలా చేస్తే ఎవరికి నచ్చుతుందో ఆర్జీవికి బాగా తెలుసు. అందుకే.. అందరూ వెళ్లే దారిలో ఆర్జీవి ఎప్పుడూ వెళ్లడు. తానో ఓ రూటును వేసుకుని మరీ వెళ్తుంటాడు. అందుకే వర్మ అంటే కొందరికీ అసూయ, మరికొందరికి రోల్ మోడల్. నిత్యం వివాదాల్లో తలదూర్చడం లేదా కొత్త వివాదాలను క్రియేట్ చేయడం వర్మకే చెల్లుతుంది. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుని ఉంటే.. వర్మ మాత్రం పోర్న్ స్టార్ మియా మాల్కోవాను దింపాడు. గతంలో జీఎస్టీ అంటూ నానా రచ్చ చేసిన ఆర్జీవీ.. ప్రస్తుతం 'క్లైమాక్స్‌' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.

కరోనా శాపం వల్లే..

కరోనా శాపం వల్లే..

ప్రస్తుతం కరోనా ఏ రేంజ్‌లో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఆర్జీవి చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అయింది. ‘కరోనా ఇచ్చిన శాపం, లాక్ డౌన్ ఆశీర్వాదంతో నేను, మియా మాల్కోవా కలిసి క్లైమాక్స్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. మిగతా వివరాలు త్వరలోనే' అంటూ ఓ బాంబ్ పేల్చాడు.

జీఎస్టీ ఇంకా మరిచిపోక ముందే..

జీఎస్టీ ఇంకా మరిచిపోక ముందే..

ఆర్జీవి, మియా మాల్కోవా కలిసి సృష్టించిన కళా ఖండం జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్) అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం అప్పట్లో అందరినీ షేక్ చేసింది. ఈ సినిమాపై గంటల కొద్దీ డిబెట్లు నడిచాయి. మియా మాల్కోవ నగ్నంగా నటించడమే అంతటి వివాదానికి కారణమైంది.

తాజాగా మరో కళాఖండం..

కరోనాతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. క్లైమాక్స్ అంటూ మరో బాంబ్‌ను వదిలాడు. సీన్స్‌ను వివరిస్తూ ఉన్న ఫోటోలనుషేర్ చేస్తూ ఇక టీజర్ రాబోతోందన్న విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ వచ్చాడు. మొత్తానికి టీజర్ రిలీజ్ చేసి అందరిలోనూ వేడిని పుట్టించాడు.

Recommended Video

Actor Sai Teja Kalvakota Interview On Shivan Movie Part 2
మరోసారి నగ్నంగా..

మరోసారి నగ్నంగా..

క్లైమాక్స్ చిత్రం థ్రిల్లర్ జానర్‌కు చెందింది. అయినా సరే వర్మ స్టైల్, మియా మాల్కోవా అందాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది. మరోసారి నగ్నంగా నటించి అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X