Just In
- 36 min ago
ఆమెను హత్తుకుని ముద్దులు పెట్టిన జబర్ధస్త్ కమెడియన్.. క్యారెక్టర్లో అలా చేశానంటూ నిజంగానే!
- 1 hr ago
Master Collections: తెలుగులో మాస్టర్ రికార్డు.. కేవలం మూడు రోజుల్లోనే.. షాకిస్తోన్న లెక్కలు!
- 2 hrs ago
ఎయిర్‌పోర్టులో మోనాల్‌కు ఊహించని షాక్: ఆ పేరుతో కామెంట్స్ చేయడంతో తట్టుకోలేక ఇలా!
- 3 hrs ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
Don't Miss!
- News
వీడియో: ఏపీలో తొలి వ్యాక్సిన్ మహిళకే: ఎవరామె? ఏం చేస్తుంటారు?: జగన్ దగ్గరుండి మరీ పర్యవేక్షణ
- Automobiles
మారుతి సుజుకి అరేనా కస్టమర్ల కోసం స్పెషల్ ఆన్లైన్ ఫైనాన్స్ స్కీమ్
- Lifestyle
మీ భాగస్వామి మీ చేతులను అలా పట్టుకుంటున్నారా? అయితే వీటి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి...!
- Sports
India vs Australia: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. భారత్ 62/2!!
- Finance
సరికొత్త రికార్డును తాకిన HCL టెక్, కొత్తగా 20,000 ఉద్యోగాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎక్కడ ఫైట్ చేయాలో.. ఎప్పుడు పారిపోవాలో తెలుసు.. హీరోయిన్‌తో ఆర్జీవీ రచ్చ
రామ్ గోపాల్ వర్మ తన హీరోయిన్లతో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఆమధ్య అయితే ఏకంగా స్టేజ్ మీదే వింత వింత స్టెప్పులు వేసి అందరినీ భయపెట్టేశాడు. ఇప్పుడు హీరోయిన్‌కు పంచ్‌లు ఇస్తూ అందర్నీ నవ్వించాడు. ఆర్జీవీ ప్రస్తుతం గోవాలో తన హీరోయిన్‌తో కలిసి పార్టీలు చేసుకుంటున్నాడు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఆర్జీవీ పూజా భలేకర్‌తో కలిసి రచ్చ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్జీవీ గోవాకు మకాం మార్చిన సంగతి తెలిసిందే.

గోవాలో రచ్చ..
ఆర్జీవీ మామూలుగా ముంబైలో సందడి చేస్తుంటాడు. లేదా హైద్రాబాద్ ఆఫీస్‌లో ఉంటాడు. కానీ ఈ మధ్య మాత్రం కాస్త రొమాంటిక్ ప్లేస్ కావాలని ఫిక్స్ అయినట్టున్నాడు. తన సినిమా షూటింగ్‌లు సైతం ఎక్కువగా గోవాలో జరుగుతున్నందున అక్కడే ఓ ఆఫీస్ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది. లడ్‌కీ, డేంజరస్ వంటి చిత్రాల షూటింగ్ అక్కడే జరుగుతోంది.

న్యూ ఇయర్ పార్టీలు..
న్యూ ఇయర్ పార్టీల్లో భాగంగా ఆర్జీవీ తన హీరోయిన్‌తో కలిసి గోవాలో రచ్చచేశాడు. పూజా భలేకర్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని మందు తాగుతున్నాడు. మొత్తానికి ఆర్జీవీ మాత్రం అలా రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఏది ఏమైనా ఆర్జీవీ మాత్రం తాను అనుకున్నట్టుగానే ఎంజాయ్ చేస్తుంటాడు. తాజాగా పూజా భలేకర్, ఆర్జీవీల ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

స్పెషల్ ఈవెంట్..
లడ్‌కీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్జీవీ తన హీరోయిన్‌తో వెరైటీ ఫీట్స్ చేశాడు. ఆర్జీవీ, పూజా భలేకర్ ఇద్దరూ కూడా ఫైటింగ్‌కు రెడీ అన్నట్టుగా దూసుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్‌ను హీరోయిన్ మీద ప్రదర్శించాలని వచ్చిన ఆర్జీవీ అలా వెనక్కి తిరిగి పారిపోయాడు.

బతికించావ్..
అలా ఆర్జీవీ వెనక్కి తిరిగి పారిపోవడంతో పూజా సెటైర్ వేసింది. ఇంకా నయం అలా వచ్చి కొట్టేందుకు కంటిన్యూ చేయలేదంటూ ఆర్జీవీపై కౌంటర్ వేసింది. నాకు ఎక్కడ ఫైట్ చేయాలో.. ఎక్కడ పారిపోవాలనే తెలుసంటూ పరోక్షంగా రొమాంటిక్ కామెంట్ చేసినట్టున్నాడు. మొత్తానికి ఈ ఇద్దరి ట్వీట్లు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.