ముగ్గురు స్వలింగ సంపర్కులు.. రాజమౌళి ఫొటోపై వర్మ నీచమైన కామెంట్.. కూతుర్నిపంపించు అంటూ..
దర్శకుడు రాజమౌళి, హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్‌పై సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వలింగ సంపర్కులు అంటూ నీచమైన కామెంట్ చేయడంపై రాంగోపాల్ వర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Recommended Video


గే కల్చర్‌ను ఖండిస్తున్నా
రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ ఫొటోపై రాంగోపాల్ వర్మ తన తొలి పోస్టులో ఈ విధంగా కామెంట్ చేశారు. నాకు మహిళలంటే అమితమైన గౌరవం ఉంది. వారిని బాగా ఆరాధిస్తాను. ఇలా స్వలింగ సంపర్కుల సంస్కృతి (గే కల్చర్)ని బాహాటంగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఫేస్‌బుక్‌లో వర్మ పోస్ట్ చేశాడు.

అలా, జీసస్, బాలాజీ మీరే చెప్పండి
మళ్లీ ఈ ముగ్గురి ఫొటోను షేర్ చేస్తూ వర్మ ‘‘ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా. పైగా ముగ్గురూ కూడా వివాహితులే. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. తిరుపతి వెంకన్న గారు మీరైనా చెప్పండి'' అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు.

మండిపడుతున్న నెటిజన్లు
రాంగోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తోపాటు సాధారణ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. వర్మ కామెంట్లకు వ్యతరేకంగా దారుణమైన కామెంట్లు చేశారు. నెటిజెన్లు చేసిన కొన్ని కామెంట్లు మీకోసం..

నీ కూతురును పంపించు
వర్మ కామెంట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నీ కూతురును కూడా పంపించూ.. అప్పుడు అది గ్యాంగ్ బ్యాంగ్ కల్చర్ అవుతుంది అని షాక్ ఇచ్చాడు.

నీ కంటే ఎక్కువగా ఎవరూ
సురేశ్ దత్తా అనే మరో నెటిజన్ వర్మపై దారుణమైన కామెంట్ చేశాడు. స్వలింగ సంపర్కుల సంస్కృతిని నీ కంటే ఎవరూ బాగా ప్రమోట్ చేయడం లేదు. వారితో పోల్చితే నీవే బాగా సరిపోతావు అని ఆయన స్పందించారు.

రాజమౌళి కాలి గోటికి సరిపోవు
దర్శకుడు రాజమౌళి కాలి గోటికి కూడా పనికిరావు. నీ ఎర్రి పువ్వు సినిమాలు... ఎదో ఒక వెధవ కాంట్రవర్సీ క్రియేట్ చేసి బ్రతుకుతున్నావ్...అందరి జీవితాలకు ఓ ముగింపు ఉంటుంది. నీకు అది చాలా దగ్గరలోనే అనిపిస్తోంది... పాపం పిచ్చి పర్వర్టెటెడ్ సైకో గాడివి అయిపోయావ్ అని మరో నెటిజన్ విరుచుకుపడ్డాడు.

వర్మ నీకు చావు దగ్గరపడింది
నేను బాలాజీని చెబుతున్నాను.. ఈ భూమ్మీద నీకు టైమ్ దగ్గర పడింది ఆర్జీవీ. నువ్వు చనిపోబోతున్నావు' అంటూ ఓ అభిమాని తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, రాంగోపాల్ వర్మ పరస్పరం ముద్దాడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసి ‘గే కల్చర్ అది కాదు.. ఇది. మీ హ్యాండ్ అన్నింట్లోనూ ఉంటుంది' అంటూ కామెంట్ చేశాడు. వాళ్ల ఫ్యాన్స్.. వీళ్ల ఫ్యాన్స్ అని లేకుండా.. అందరి హీరోల అభిమానులు ఈ విషయంలో వర్మపై విమర్శలు గుప్పిస్తున్నారు.

వర్మ ఆగడాలు మితీమీరి పోతున్నాయి
తాజాగా రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ ఫొటోపై రాంగోపాల్ వర్మ స్పందించిన తీరుతో ఆయన ఆగడాలు మితిమీరిపోతున్నాయి అనే వాదన వినిపిస్తున్నది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తిమీద పెట్టుకునే వర్మ తాజాగా రాజమౌళి పోస్ట్ చేసిన ఓ ఫొటోపై తనకు మాత్రమే సాధ్యమైన కామెంట్స్ చేశాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను దర్శకధీరుడు రాజమౌళి సోషల్‌మీడియాలో షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











