'శివ' చిత్రంపై రామ్ గోపాల్ వర్మ డాక్యుమెంటరీ(వీడియో)

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం 'శివ' . నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంతో వర్మ ఎవరూ, ఆయన ప్రతిభ ఏమిటీ అనేది ప్రపంచానికి తెలిసింది. ఈ చిత్రం ఓ విధంగా తెలుగు సినిమానే మార్చిందని చెప్పాలి.

RGV explores Siva as documentary

ఈ చిత్రం 25 సంవత్సరాలు అయిన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. సినిమా అభిమానులను ఆకట్టుకునే విధంగా ఈ డాక్యుమెంటరీ సాగింది. అయితే ఇప్పుడు కేవలం ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని మాత్రమే విడుదల చేసారు. దాన్ని మీరు క్రింద చూడవచ్చు.

ఇక ఈ డాక్యుమెంటరీ ని పాతికేళ్ల క్రితం అంటే శివ చిత్రం విడుదలైన రోజున అక్టోబర్ 5 న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ లో ఈ టీజర్ షేర్ చేస్తూ తెలిపారు. వర్మ అభిమానులంతా ఈ డాక్యుమెంటరీ కోసం ఎదురు చూస్తున్నారనటంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X