ఇండియాలోనే ఫస్ట్ లైమ్.. తెరపైకి లెస్బియన్‌ల శృంగారం.. పోస్టర్లతోనే వేడెక్కిస్తోన్న ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరికీ అంతు పట్టదు. మొన్నటి వరకు పవర్ స్టార్ సినిమాతో నానా రచ్చ చేశాడు. ఆపై మర్డర్ అంటూ అమృతా ప్రణయ్ కథ మీద పడ్డాడు. ఇక అప్సర రాణి అందాలను విచ్చలవిడిగా వాడేస్తూ థ్రిల్లర్ అంటూ భయపెట్టేందుకు ప్రయత్నించాడు. మధ్యలో ప్లాన్లు అల్లుతాడుంటూ అల్లు సినిమా గురించి మాట్లాడాడా. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించాడు.

రొమాంటిక్ చిత్రాలు..

రొమాంటిక్ చిత్రాలు..

వర్మ ఎప్పుడో రూటు మార్చాడని అందరికీ తెలిసిందే. ఐస్ క్రీమ్, జీఎస్టీ, క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలను గమనిస్తే వర్మ సంగతి అర్థమవుతోంది. ఆడవారి అందాలను విభిన్న యాంగిల్స్‌లో చూపిస్తూ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. క్లైమాక్స్, నగ్నం చిత్రాలు ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే.

సరికొత్తగా..

సరికొత్తగా..

అయితే వర్మ ప్రస్తుతం సరికొత్త మంత్రాన్ని జపించబోతోన్నట్టు కనిపిస్తోంది. లెస్బియన్ శృంగారాన్ని తనదైన శైలిలో తెరెక్కించబోతోన్నాడు. ఇక ఇద్దరు ఆడవాళ్లు శృంగారంలో పాల్గొంటే ఎలా ఉండబోతోందనే విషయాన్ని వర్మ మరింత నాటుగా చెప్పేందుకు సిద్దమవుతున్నాడు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లే వేడిని పుట్టిస్తున్నాయంటే సినిమా ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.

ఫస్ట్ టైమ్..

ఫస్ట్ టైమ్..

భారత సినీ చరిత్రలోనే లెస్బియన్, క్రైమ్ యాక్షన్ చిత్రం మొదటిసారిగా రాబోతోందని వర్మ ప్రకటించాడు. ఇప్పటి వరకు తన తీసిన చిత్రాల్లో ఎంతో విశిష్టమైందిఅని ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతన్నాని తెలిపాడు. ఈ మేరకు విడుదల చేసిన ఓ పోస్టర్ అంతటా హీటెక్కిస్తోంది.

వర్మ డేంజరస్..

వర్మ డేంజరస్..

మరో పోస్టర్‌ను విడుదల చేస్తూ.. తన లెస్బియన్ క్రైమ్ యాక్షన్ చిత్రానికి డేంజరస్ అనే టైటిల్‌ను పెట్టినట్టు ప్రకటించాడు. దాని ట్యాగ్ లైన్‌ను కూడా తెలిపాడు. వారిద్దరి అక్రమ సంబంధం ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. అందులో పోలీసులు, గ్యాంగ్ స్టర్స్ కూడా ఉన్నారు అనేది ట్యాగ్ లైన్ అని పేర్కొన్నాడు.

Recommended Video

Adire Abhi Opinion On RGV || గొప్ప సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడేంటి ఇలా.?
రక్తాలు కారుతున్నా..

రక్తాలు కారుతున్నా..

రక్తాలు కారుతున్నా ముద్దులు పెట్టుకోవడం మాత్రం ఆగడం లేదు వర్మ హీరోయిన్లు. మొత్తంగా చూస్తే శృంగారంతో హీటెక్కించడమే కాకుండా థ్రిల్లర్, యాక్షన్‌తోనూ భయపెట్టేందుకు డేంజరస్ అంటూ మన ముందుకు మరో కళాఖండాన్ని తీసుకురాబోతోన్నాడన్న మాట. మొత్తానికి వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X