twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ గ్రామాల దత్తతని తప్పు పట్టిన వర్మ

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు, శృతి హాసన్,ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ ఇప్పుడు గ్రామాల్ని దత్తత తీసుకోవటం అంతటా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడుతో గ్రామాల దత్తత కాన్సెప్టు కు మంచి ప్రచారం లభించింది. అంతేకాదు ఇలా దత్తత తీసుకోవటంపై అందరూ వీరిని అభినందిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే రామ్ గోపాల్ వర్మ మాత్రం విభేధిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    సెలబ్రెటీలు గ్రామాల్ని దత్తత తీసుకోవటం అంటే ఆ గ్రామాలకు అవమానమే అంటూ ట్వీట్స్ చేసారు వర్మ. పల్లెలు ఆత్మ గౌరవంతో బ్రతుకుతాయని ..ఏ గ్రామం కూడా దత్తతకు అంగీకరించదని ఆయన అన్నారు.

    అంతేకాకుండా ఓ హాలీవుడ్ స్టార్ వచ్చి మన దేశం సరిగ్గా అభివృద్ది చెందలేదని చెప్పి దత్తత తీసుకోవటానికి ముందుకు వస్తే ఎలా మీరు ఫీల్ అవుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ...ఇలా ట్విట్టర్ లో గ్రామాల దత్తతపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

    వర్మ ట్వీట్స్ ఈ విషయమై ఏమిటనేది ఈ క్రింద చూడండి.

    ట్వీట్ 1

    తన అభిప్రాయాన్ని జస్టిఫై చేసుకోవటానికి వర్మ ఓ ఉదాహరణ ఇచ్చారు.

    ట్వీట్ 2

    నటుల ఆలోచనలను ఆయన ఇలా ప్రశ్నిస్తున్నారు

    ట్వీట్ 3

    గ్రామాల దత్తత గురించి వర్మ ఇలా...

    ట్వీట్ 4


    అవమానం ఈ దత్తత కార్యక్రమం అంటున్నారీయన

    ట్వీట్ 5

    నార్మల్ స్టార్స్ ఇంత చేస్తే మరి పవర్ స్టార్స్ ఎంత చేయాలి అంటున్నారు

    ట్వీట్ 6

    గవర్నమెంట్ ని టార్గెట్ చేస్తూ ఇలా ట్వీట్ చేసారు

    ట్వీట్ 7

    విలేజర్స్ కు ఓ సజెషన్ ఇలా చేసారు

    ట్వీట్ 8


    లోతైన ఆలోచన ఇది...

    English summary
    Ram Gopal Varma's opined these actors are insulting the villages and the villagers by this kind of adoptions. "I find this whole thing of celebs adopting villages very insulting to villages..No self respecting village will allow itself to be adopted", he tweeted. Though he did not directly quote Mahesh and Prakash Raj, many on social networking sites felt they are the obvious targets. Read more tweets of RGV about the whole concept of adopting villages, in the slides below.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X