చిరంజీవిని హీరోయిన్ చేసిన రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ కంటిన్యూగా చిరంజీవిపై ట్విట్టర్ బాణాలు వేస్తూనే ఉన్నారు.తాజాగా ఆయన చిరంజీవి కాంగ్రేస్ లో చేరటాన్ని ఉద్దేశ్శించి...కాంగ్రేస్ హీరో, చిరంజీవి హీరోయిన్, కానీ నేను ఎప్పుడూ ఏ హీరోని లెక్కచెయ్యలేదు. కేవలం హీరోయిన్ కోసమే ఏ సినిమా అయినా చూస్తుంటాను అని రాసారు. చిరంజీవి అభిమానులుకు భాధ కలిగించేలా ఉన్నా కాంగ్రేస్ కన్నా చిరంజీవికే ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలివిగా ఆయన ట్వీట్ చేయటంతో ఎవరూ తిరిగి కామెంట్ చేయటం లేదు. ఇక ఆయన త్వరలో రూపొందించబోయే కుర్చీ చిత్రంలోనూ చిరంజీవి రాజకీయ జీవితం ప్రస్ధావన ఉన్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ కాంగ్రెస్ ప్రకాష్ రాజ్ chirajeevi rgv heroine congress kurchee prakash raj


Click it and Unblock the Notifications