మియా మాల్కోవా విశ్వరూపం.. విభిన్న భంగిమలతో.. వేడిపుట్టించేలా ‘ఫ్రీక్ అవుట్’
కరోనా అయినా ఇంకా ఏదైనా సరే రామ్ గోపాల్ వర్మ రూటే వేరు. ప్రపంచానిది ఓ బాధ అయితే వర్మది ఇంకో బాధ. ఆర్జీవీలోనీ ఈ ప్రత్యేకత, విభిన్నత్వమే ఎందరికో ఆయన్ను అభిమానించేలా చేసింది. వర్మ తీసే ప్రతీ సినిమా బెడిసి కొడుతూ ఉన్నా.. తన ప్రయత్నాన్ని మాత్రం మానుకోలేదు. ఆ మధ్య శృంగార తార మియా మాల్కోవాతో తీసిన జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్) అనే సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

నగ్న సందేశాలు..
పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్టీ అనే కళా ఖండాన్నిరూపొందించిన వర్మ.. అప్పట్లో ఓ సెన్సేషనే క్రియేట్ చేశాడు. శృంగార తార మియా మాల్కోవాతో జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్) అంటూ ఓ లఘు చిత్రాన్ని నిర్మించాడు. మియా మాల్కోవా నగ్నంగా కనిపించి శృంగారం అంటే ఏంటో సందేశాలు ఇచ్చింది. అప్పటి వేడి తగ్గినట్టు అనిపించేందో ఏమో గానీ కొత్తగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.

‘క్లైమాక్స్’తో మరోసారి..
పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో మరో కళాఖండాన్ని (క్లైమాక్స్) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు వర్మ ప్రయత్నిస్తున్నాడు. మరీ జీఎస్టీ మాధిరి పూర్తి నగ్నంగా కాకుండా.. క్లైమాక్స్‌లో మియా మాల్కోవా బట్టలు ధరించేట్టు కనిపిస్తోంది. నిన్న విడుదల చేసిన టీజర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది.

నేడు మరో బాంబ్..
క్లైమాక్స్ మూవీ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ములేపింది. దెబ్బకు వన్ మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఇందుకు సంబరపడిన వర్మ తెలుపుతూ మరో బాంబ్ వేస్తానని ఓ పోస్ట్ చేశాడు. ‘క్లైమాక్స్ టీజర్ వన్ మిలియన్ వ్యూస్‌ను సాధించిన సందర్భంగా.. మియా మాల్కోవాతో నేను షూట్ చేసిన మ్యూజిక్ వీడియోను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నా.. పాట పేరు జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్' అంటూ చెప్పుకొచ్చాడు.

స్క్రీన్‌ను టచ్ చేయకండి..
ఈ టీజర్‌ను రిలీజ్ చేస్తూ వర్మ సంచలన కామెంట్స్ చేశాడు. సలసల కాగే ఫ్రీక్ అవుట్ సాంగ్ టీజర్ ఇదిగో.. హెచ్చరిక.. తెరను మాత్రం ముట్టుకోకండి.. ఎందుకంటే.. ఆమె మిమ్మల్ని దహించివేయగలదు.. పూర్తి పాట త్వరలోనే అని ట్వీట్ చేశాడు.
Recommended Video

విభిన్న భంగిమలతో..
హార్రర్ అండ్ సెక్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించినట్టు టీజర్, ఫ్రీక్ అవుట్ సాంగ్‌తో అర్థమవుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫ్రీక్ అవుట్ సాంగ్ టీజర్‌లో మియా మాల్కోవా తన విశ్వరూపాన్ని చూపించింది. అందాలను ఏ కోణం ఏ భంగిమలో చూపేట్టాలే అలా చూపెట్టారు. ఇక ఈ సాంగ్ టీజర్ కూడా సోషల్ మీడియాను దున్నేయడం ఖాయం.


Click it and Unblock the Notifications











