వర్మ మార్క్ పంచ్: మా కోరిక "కమ్మది"అంటూ "నంది" మీద పాట

నంది అవార్డుల ఎంపిక మీద కోపం చల్లారలేదేమో ఏకంగా చాణక్య చంద్ర గుప్త సినిమాలోని ఒక ఐటం సాంగ్ ని ఇమిటేట్ చేస్తూ కంపోజ్ చేసిన పాటని అదే వీడియోతో మిక్స్ చేసిమరీ తన వాల్ మీద పోస్ట్ చేసాడు ఆర్జీవీ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను బూతులు తిడుతూ దర్శకుడు మద్దినేని రమేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూ, రాంగోపాల్ వర్మపై మండిపడ్డాడు. రామ్‌గోపాల్ వర్మ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ తీవ్రంగా స్పందించాడు.

Recommended Video

వర్మ బాగానే హర్ట్ అయ్యాడు..! ఆవేదనగా పోస్ట్
 పాట రాసి కంపోజ్ చేసిమరీ

పాట రాసి కంపోజ్ చేసిమరీ

కుటుంబ సభ్యులతో చీకొట్టించుకున్నాడని, అయినా బుద్ధి తెచ్చుకోలేదని విమర్శించాడు. అది చూసిన వర్మ దానిపై స్పందించారు. రమేష్ వ్యాఖ్యలను యథావిధిగా పోస్ట్ చేయడమే కాకుండా దానికి తన రిప్లైని జత చేశాడు. అయినాకూడా కోపం చల్లారలేదేమో ఇవాళ ఇంకో పంచ్ వేసాడు ఏకంగా ఒక పాట రాసి కంపోజ్ చేసిమరీ వదిలాడు.

చాణక్య చంద్ర గుప్త

చాణక్య చంద్ర గుప్త

చాణక్య చంద్ర గుప్త సినిమాలోని ఒక ఐటం సాంగ్ ని ఇమిటేట్ చేస్తూ కంపోజ్ చేసిన పాటని అదే వీడియోతో మిక్స్ చేసిమరీ తన వాల్ మీద పోస్ట్ చేసాడు ఆర్జీవీ. మొత్తం పాటలో టీడీపీనీ, ఒక సామాజిక వర్గాన్నీ ఏకిపడేశాడు వర్మ అపాట ఏంటో మీరే చూడండి...

ఇక ఊపండి బాబు గిచ్చుడు

ఇక ఊపండి బాబు గిచ్చుడు

నంది అవార్డులపై నంది విగ్రహం పాడిన పాట

తారాగణం:-
నందిగా: జయమాలిని
కమిటీ సభ్యులుగా: రాజబాబు, పద్మనాభం, రావు గోపాల రావు తదితరులు
వర్మ పోస్ట్ చేసిన పాటలోని లిరిక్స్ ఇవే..
‘‘ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఎవరికి ఇవ్వాలి అవార్డు.. ఇక ఊపండి బాబు గిచ్చుడు..

గానుగెద్దు లాగ

గానుగెద్దు లాగ

అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ'ది, మా కోరిక మాత్రం ‘కమ్మ'ది

ఎహే..వేయకే నీవు రంకెలు.. నీ కన్నా గొప్పది సైకిలు, నీ కన్నా గొప్పది సైకిలు
గంగిరెద్దు లాగనన్ను చిన్నచూపు చూడకండి.. ఆ.. ఆ.. అమ్మోయ్..
గానుగెద్దు లాగనన్ను అక్కడక్కడే తిప్పకండి.. అబ్బ.. అబ్బ.. అబ్బో..
అహ్.. తట్టుకోలేను మీ విసురు... తగులుతుందయ్యో నా ఉసురు.. అయ్.. అయ్..

 పచ్చ జెండా ఊపుతాము

పచ్చ జెండా ఊపుతాము

అహ్.. తట్టుకోలేను మీ విసురు... తగులుతుందయ్యో నా ఉసురు..

అడ్డువచ్చువాడు లేడు మాకు... పచ్చ జెండా ఊపుతాము మేము, పెద్ద పచ్చజెండా ఊపుతాము మేము
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని.. అయ్యో ఒకటే నేను నందిని..
సామి భక్తి కోసమేనా... ఇంత పెద్ద నంది కష్టం..
ఇష్టంవచ్చి నట్టుమీరు పంచుకోవడం మాకు ఇష్టం.. అబ్బ.. అబ్బ.. అబ్బబ్బ..

మా కోరిక మాత్రం ‘కమ్మ'ది

మాకు ఉన్న నొప్పులేవో మావీ.. మేము చెప్పినట్టు తల ఊపు నంది

ఇంకెందుకయ్యో ఈ నందులు.. ఎందుకో ఈ పిచ్చి చిందులు.. అబ్బ ఎందుకో ఈ పిచ్చి చిందులు..
అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ'ది, మా కోరిక మాత్రం ‘కమ్మ'ది
‘కమ్మ'ది.. ‘కమ్మ'ది.. ‘కమ్మ'ది.. యాహ్..''

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X