»   » వర్మ చిత్రమైన ట్వీట్: రాక్షసుడిగా మారక ముందు కూతురుతో కలిసి...

వర్మ చిత్రమైన ట్వీట్: రాక్షసుడిగా మారక ముందు కూతురుతో కలిసి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన ట్విట్లతో అందరినీ ఆశ్చర్య పరిచే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేసారు. ఇప్పటి వకు ఎదుటి వారిపై ట్వీట్లు చేసే వర్మ ఈ సారి తనపై తానే ట్వీట్ చేసుకున్నారు.

కూతురుతో కలిసి దిగిన ఫోటో పోస్టు చేసిన వర్మ.... ఇది నా ఇంతకు ముందు జన్మకు సంబంధించిన ఫోటో. నేను రాక్షసుడిగా మారక ముందు, నాలో మానవత్వం ఇంకా బ్రతికున్న రోజుల్లో నా కూతురితో కలిసి దిగిన ఫోటో అంటూ వర్మ ఈ ఫోటో పోస్టు చేశారు.

కుటుంబ సభ్యుల గురించి

తనకు ఫ్యామిలీ సెంటిమెంటు, ఎమోషన్స్ లేవు అని చెప్పుకునే వర్మ సాధారణంగా వర్మ ఎక్కడా కూడా తన కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకురారు. చాలా కాలం తర్వాత తన కూతురు గురించి ట్విట్టర్లో ప్రస్తావించారు.

ఎందుకు ఇలా..,,

ఎందుకు ఇలా..,,

ఒకప్పుడు వర్మ అందరితో చాలా బావుండేవాడు. ఎంతో మంచి సినిమాలు తీసేవారు. తర్వాత ఏమైందో తెలియదు... వర్మ చెప్పినట్లు నిజంగానే ఆయన రాక్షసుడిగా మారిపోయాడు. కొన్నిసార్లు ఆయన చేస్తున్న కర్కశమైన ట్వీట్లు చూస్తుంటే ఆయనలో మానవత్వం నశించిందేమో అనే అనుమానం కూడా వస్తుంది. మరి వర్మ ఇలా ఎందుకు మారాడో ఏంటో?

ఇకనైనా మారుతాడా

ఇకనైనా మారుతాడా

ఇటీవలే వోడ్కా మానేసిన వర్మ... ఇకపై ఎవరినీ బాధించను అని ట్వీట్ చేసాడు. మరి వర్మ తన మాటను ఏంతమేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.

వర్మ కూతురు ఈవిడే

వర్మ కూతురు ఈవిడే

రామ్ గోపాల్ వర్మ భార్య, పిల్లలు కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. ఇటీవలే ఆమెకు వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
RGV posts his daughter childhood pic. "Raakshasudigaa maaraka mundhu,naa Manavathvam inka bathikunna Manchi roojullo naa koothuritho digina photo Idhi" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu