ఆ సినిమా విషయంలో అలా జరిగిపోయిందంటున్న రాంగోపాల్ వర్మ!

సరిగ్గా 20 ఏళ్ల క్రితం క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సత్య చిత్రంతో చరిత్ర సృష్టించారు. గ్యాంగ్ స్టార్ చిత్రంగా వచ్చిన సత్య ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలైన సదర్భంగా వర్మ స్పందించాడు. సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విశేషాలు తెలియజేశాడు.

RGV remembers Satya on the 20th anniversary of the film

సత్య చిత్రం ప్లానింగ్ ప్రకారం తీసిన మూవీ కాదని వర్మ తెలిపాడు. ఈ సినిమా విషయంలో అన్నీ అనుకోకుండా జరిగిపోయాయని తెలిపాడు. తన స్నేహితులు తెలిపిన కొన్ని సంగతుల ఆధారంగా ఈ చిత్ర కథ సిద్ధం చేసానని అన్నారు.

సత్య చిత్రం చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని అప్పుడు అనుకోలేదు. కానీ గొప్ప చిత్రాల విషయంలో కొన్ని సార్లు అనుకోకుండా కలసి వస్తుందని వర్మ తెలిపారు. జెడి చక్రవర్తి, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించిన సత్య చిత్రం 1998 జులై 3 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X