»   » సింహం పిల్లిలా ఉండొద్దు: పవన్ కళ్యాణ్‌పై వర్మ కామెంట్

సింహం పిల్లిలా ఉండొద్దు: పవన్ కళ్యాణ్‌పై వర్మ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ అంశాలపై స్పందించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రా ఎంపీలు చేతకాని వాళ్లలా ఉన్నారంటూ మండి పడ్డ సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ కు నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే...సింహం పిల్లిలా ఉండొద్దు. ఒక అభిమానిగా మీరు పులిలా గాండ్రించాలని కోరుకుంటున్నాం అంటూ ట్వీట్ చేసారు.

పవన్ ఒక గర్జించే సింహం...సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకు అర్థం లేదు... నిన్న స్పీచ్ లో నాకు అనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ ఇపుడు కాస్త బెటరే. సింహం అర్థం చేసుకోవాల్సింది సింహం సింహంలా ఉండాలి. తన గర్జనలోని అంతరార్థం కుక్కలకి ఎక్స్‌ప్లేన్ చేయకూడదు. సింహం జూలో ఉందనే భ్రమలో ఉన్నాయి కుక్కలు. కాని కుక్కలు తెలుసుకోవాల్సింది సింహం తలుచుకుంటే ఎప్పుడైనా అటాక్ చేయ్యగలదని. సింహం గర్జనలో అర్థం వెతకడం కుక్కలు మొరగడంలో లాజిక్ వెతకడం లాంటిదే. కాని ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే గర్జించే సింహం మేకలాగా మాట్లాడుతోంది. అంటూ ట్వీట్ చేసారు.

స్లైడ్ షోలో పవన్ కళ్యాణ్ మీద వర్మ చేసిన ట్వీట్లు...

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ


పవన్ కళ్యాణ్ కు నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే...సింహం పిల్లాలా ఉండొద్దు. ఒక అభిమానిగా మీరు పులిలా గాండ్రించాలి కోరుకుంటున్నాం అంటూ ట్వీట్ చేసారు.

ఇపుడు బెటరే

ఇపుడు బెటరే


పవన్ ఒక గర్జించే సింహం...సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకు అర్థం లేదు... నిన్న స్పీచ్ లో నాకు అనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ ఇపుడు కాస్త బెటరే.

కుక్కలకి ఎక్స్ ప్లేన్ చేయకూడదు

కుక్కలకి ఎక్స్ ప్లేన్ చేయకూడదు


సింహం అర్థం చేసుకోవాల్సింది సింహం సింహంలా ఉండాలి. తన గర్జనలోని అంతరార్థం కుక్కలకి ఎక్స్‌ప్లేన్ చేయకూడదు

అటాక్ చేస్తుంది

అటాక్ చేస్తుంది


సింహం జూలో ఉందనే భ్రమలో ఉన్నాయి కుక్కలు. కాని కుక్కలు తెలుసుకోవాల్సింది సింహం తలుచుకుంటే ఎప్పుడైనా అటాక్ చేయ్యగలదని.

లాజిక్

లాజిక్


సింహం గర్జనలో అర్థం వెతకడం కుక్కలు మొరగడంలో లాజిక్ వెతకడం లాంటిదే.

మేకలా...

మేకలా...


కాని ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే గర్జించే సింహం మేకలాగా మాట్లాడుతోంది.

English summary
It is a usual saga for the twitterati to see Ram Gopal Varma tweets on any current issue that is topping the headlines. He often add his opinions to the on-going scenarios and manages to grab the attention of tabloids. As he claims, the latest target of Ram Gopal Varma is none other his favorite star and politician Pawan Kalyan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu