రామ్ గోపాల్ వర్మ...సత్యేంద్ర ఎవరు? ఎక్కడుంటారు?
"నా ఇష్టం" పుస్తకంలోనూ, బ్లాగుల్లోనూ, ఇంటర్వూల్లోనూ రామ్ గోపాల్ వర్మ తరుచుగా ప్రస్తావించే సత్యేంద్ర వివరాలును వర్మ స్వయంగా తన ట్విట్టర్ లో తెలియచేసారు. ప్రస్తుతం సత్యేంద్ర..వైజాగ్..గీతం యూనవర్శీటిలో డిపార్టమెంట్ ఆఫ్ అప్లైడ్ మెకానిక్స్ లో అసెస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఆయన సెవెంటీన్ డిగ్రీస్ ఆఫ్ నార్త్(ది టేల్ ఆఫ్ ఏన్ ఇండియన్ బీచ్), డి ప్రొపౌండీస్ అనే పుస్తకాలు రాస్తున్నారు. ఆయన్ని కాంటాక్ట్ చేయాలంటే...
Mobile: 94408 514870
Email: [email protected]


Click it and Unblock the Notifications











