వర్మ...అమ్మాయిలూ జాగ్రత్త (వీడియో)

By Srikanya

 RGV's Film Titled Anukshanam; Trailer Released
హైదరాబాద్ : 'అనుక్షణం...అమ్మాయిలూ జాగ్రత్త' అనే టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదల అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ని వర్మ విడుదల చేసారు.

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/52xOzerRXgU" frameborder="0" allowfullscreen></iframe></center>

ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ 'టెన్షన్ టెన్షన్' లేదా '12′ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఈ రోజుతో ఆ వార్తలకి తెరపడింది. ఫైనల్ గా వర్మ సినిమాకి 'అనుక్షణం' అనే టైటిల్ ని ఖరారు చేసారు. 'అమ్మాయిలూ జాగ్రత్త' అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. గతంలో విష్ణు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో 'రౌడీ' సినిమా వచ్చింది. ఆ సినిమాలో విష్ణు నటనకి మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరూ మళ్ళీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారని భావిస్తున్నారు. ఈ ట్రైలర్ తో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X