ఇంతలా చూపాక ఇంక ఆగుతారా? ( హాట్ ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : తన ప్రాజెక్టులపై మీడియాలో ఎలా క్రేజ్ క్రియేట్ చేయాలో వర్మకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో. విభిన్న కథాంశాలతోనే కాకుండా డిఫరెంట్ టైటిల్స్‌తో సినిమాలు తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తాజా చిత్రం 'ఐస్‌క్రీమ్' కి సీక్వెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా నవీన అనే అమ్మాయిని ఎంపిక చేసి ఫొటో షూట్ చేసి మీడియాకు విడుదల చేసారు. ఈ ఫొటోలతో సెన్సేషన్ గా బిజినెస్ పూర్తవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. నవీన ని మాత్రం హీరోయిన్ గా ప్రకటించారు. ఐస్ క్రీమ్ చిత్రం విడుదలైన వెంటనే ఈ చిత్రం సీక్వెల్ ని వర్మ ప్రకటించారు. ఈ చిత్రం పోస్టర్ ని సైతం విడుదల చేసి అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసారు.

ఈ సీక్వెల్ చిత్రాన్ని సైతం వర్మ నాన్‌స్టాప్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేస్తామని చెప్తున్నారు, ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనిలో జరగుతోందని సమాచారం. స్పీడుగా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం సైతం లో బడ్జెట్ లో పూర్తి చేయనునట్లు చెప్తున్నారు.

స్లైడ్ షోలో...హాట్ హాట్ అందాలు

విభిన్నంగా...

విభిన్నంగా...

టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

మొదటి దానిలాగే..

మొదటి దానిలాగే..

'ఐస్‌క్రీమ్' చిత్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తన మొదటి సినిమా 'శివ'తో స్టడీకామ్ కెమెరాను పరిచయం చేసిన రాము తాజాగా ఈ చిత్రంలో ఫ్లోకామ్ అనే కెమెరాను ఉపయోగించారు. దీనిని ఆసియాలోనే తొలిసారిగా ఉపయోగించిన దర్శకుడు వర్మ అని చెప్పాలి. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు. అలాంటిదే మరో ప్రయోగం ఇందులో చేయనున్నారని చెప్తున్నారు.

హాట్ కధాంశం

హాట్ కధాంశం

ఈ చిత్రంలో హీరోయిన్ అందాలు ఎలివేట్ చేసేలా హాట్ హాట్ కథాంశం ఎంపిక చేసారనే టాక్

థ్రిల్లర్

థ్రిల్లర్

అయితే ఎంత హాట్ సినిమా అయినా కథ,కథాంశం ముఖ్యం అందుకే ఈ కథని థ్రిల్లర్ ఫార్మెట్ లో అల్లి వదులుతున్నట్లు తెలుస్తోంది.

వర్మ మార్కు

వర్మ మార్కు

ఈ చిత్రం విడుదల అయ్యాక ఇలాంటి చిత్రాలకు ఐస్ క్రీమ్ చిత్రాలు అని పిలిచేటంత పాపులర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.

సినిమా ఎలా ఉన్నా

సినిమా ఎలా ఉన్నా

సినిమా ఫైనల్ గా ఎలా ఉన్నా...చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందుతూండంటంతో నష్టం అనే ప్రసక్తి ఉండదంటున్నారు.

అతి తక్కువ క్రూ

అతి తక్కువ క్రూ

ఈ సినిమాకు ఐస్ క్రీమ్ చిత్రం కన్నా అతి తక్కువ క్రూ ఉంటారి, వారికి డబ్బులు సైతం రిలీజయ్యాక ఇస్తారని అంటున్నారు.

కో ఆపరేటివ్ విధానం

కో ఆపరేటివ్ విధానం

ఐస్ క్రీమ్ చిత్రం విడుదల అయ్యాక కో ఆపరేటివ్ విధానం అనేది బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ సీక్వెల్ తో అదే కరెక్టు అనిపిస్తాడు అంటున్నారు.

వర్మకే సాధ్యం

వర్మకే సాధ్యం

ఇలాంటి చిత్రాలు వర్మ కే సాధ్యమైన మ్యాజికల్ మావ్ మెంట్ లు ఉండటంతో ఎంత తక్కువ బడ్జెట్ లో చేసినా చూడగలుగుతున్నారు.

రిలీజ్

రిలీజ్

ఈ చిత్రాన్ని అతి తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేస్తారు

వర్మ చుట్టూ

వర్మ చుట్టూ

ఈ చిత్రంలో తామూ చేస్తామంటూ మనోజ్ నందన్ వంటి చిన్న చిన్న హీరోలు వర్మ చుట్టూ తిరుగుతున్నారని వినికిడి

అంత క్రేజ్ వస్తుందా

అంత క్రేజ్ వస్తుందా

అయితే ఐస్ క్రీమ్ చిత్రం అనుకున్నంతగా జనాల్లోకి వెళ్లలేకపోయింది. అయితే తక్కువలో చేయటం వల్ల నిర్మాతకు నష్టం రాలేదు. ఇప్పుడు ఆ చిత్రం ఎఫెక్టు ఈ సీక్వెల్ పై పడుతుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X