»   »  రోజు కొకటి: వర్మ బూతు 'కంపెనీ' నుంచి....(కొత్త ఫోటోలు)

రోజు కొకటి: వర్మ బూతు 'కంపెనీ' నుంచి....(కొత్త ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మనకందరికి తెలుసు వర్మ తను నమ్మింది ఆచరించటంతో ఎంత స్పష్టంగా ఉంటారో...తన కలను చూసుకోవటానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తారు..ఇంకా చెప్పాలంటే మన ఊహకు అందని రీతిలో ఆయన మనని పలకరించి షాక్ ఇస్తూంటారు. ఇప్పుడు అలాగే ఆయన తన తాజాగా చేస్తున్న యూ ట్యూబ్ చిత్రం 'సింగిల్ ఎక్స్' కి సంభందించిన పోస్టర్ రోజుకొకటి విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన వదిలిన పోస్టర్ ఇప్పుడు నెట్ లో సంచలన సృష్టిస్తోంది.

ఆమె ఇపుడు మోస్ట్ వాంటెడ్, రామ్ గోపాల్ వర్మ బంధువేనంట!

'సింగిల్ ఎక్స్' తొలి పోస్టర్ లో టాప్ టు బాటంతో దర్శనమిచ్చిన ముద్దుగుమ్మ రెండవ పోస్టర్ కు వచ్చే సరికి టూ పీస్ లోకి మారిపోయింది. ఇక, తాజా పోస్టర్ కు వచ్చేసరికి అసలు ఏమీ లేకుండా తొడల భాగం నుండి క్రింద వరకు దర్శనమిస్తోంది. మిర్రర్ పై కూర్చుని ఉన్న ఈ ఫోటోలో కనపడకూడని భాగాలు కూడా కనపడుతున్నాయోమోననిని నెటిజన్లు అభిప్రాయ పడేలా వీటిని డిజైన్ చేసారు. ఇవన్నీ చూడబోతుంటే యూ ట్యూబ్ మొదటి సినిమాతోనే వర్మ సంచలనం సృష్టించేలా కనపడుతున్నారు.

షాక్: ‘వంగవీటి'లో రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు, ముద్రగడ, దాసరి పాత్రలు...

స్లైడ్ షోలో ఆ ఫొటోలు...

త్వరలోనే....

త్వరలోనే....

తన ‘ఆర్జీవీ టాకీస్' పేరుతో ఆన్ లైన్ థియేటర్ ఈ చిత్రాన్ని లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు.

అడ్డంకులు ఉండవు

అడ్డంకులు ఉండవు

ఆన్ లైన్ లో రిలీజ్ చేయడం వల్ల సెన్సార్ బోర్డు నిబంధనలు అడ్డురావు, అలాగే నిడివి ఇంతే ఉండాలనే విషయంలో కూడా ఇబ్బంది ఉండదని చెప్పారు వర్మ.

ఎవరివైనా

ఎవరివైనా

ఆర్జీవీ టాకీస్ లో కేవలం నా సినిమాలు మాత్రమే కాదు....వేరే వారు తీసిన సినిమాలైనా సరే, నా టేస్టుకు తగిన విధంగా ఉండే ఇతరుల సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. త్వరలోనే నేను తీస్తున్న ‘సింగిల్ ఎక్స్' సినిమాకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తాను అన్నారు వర్మ.

గతంలోనూ...

గతంలోనూ...

వర్మ ఇంతకు ముందు ఇలా శ్రీదేవి అనే చిత్రం కోసం పోస్టర్స్ ని విడుదల చేసారు.

అయితే ఆగిపోయింది

అయితే ఆగిపోయింది

ఈ సినిమా ఎందుకనో ప్రారంభించకుండానే ఆగిపోయింది

వివాదం

వివాదం

ఈ తరహా పోస్టర్స్ వదలటంతో ఆయన అప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు

ఫ్రీ పబ్లిసిటీ

ఫ్రీ పబ్లిసిటీ

తన సినిమాలుకు ఇలా క్రేజ్ క్రియేట్ చేసే పోస్టర్స్ వదలటంతో ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని ఆయన భావిస్తారు.

తనకు ,నిర్మాతకు

తనకు ,నిర్మాతకు

ఇలా చేయటం తప్పా, ఒప్పా అనేది ప్రక్కన పెడితే తనకు సినిమా రావటం ముఖ్యం , అదే సమయంలో తన నిర్మాతకు డబ్బులు కూడా రావాలని అంటారు.

మకాం మార్చి

మకాం మార్చి

ఇప్పుుడు ఆయన ముంబై మకాం మార్చారు. అక్కడ ఇదిగో ఇలా కంపెనీ పెట్టారు

ఇలాంటి ఆలోచనలు

ఇలాంటి ఆలోచనలు

ఈ పోస్టర్స్ చూసిన వారు ఆయన అక్కడ బూతు కంపెనీ పెట్టాడా ఏంటి అంటున్నారు.

ఫోర్న్

ఫోర్న్

తనకు ఫలానా ఫోర్న్ స్టార్ అంటే ఇష్టం...ఇలా చెప్పే ఆయన చివరకు ఇలాంటి ఫోర్న్ తరహా చిత్రాలు తీస్తున్నాడంటున్నారు.

హిందీలో వరస

హిందీలో వరస

తెలుగులో ఎలా ఉన్నా హిందీలో ఆయన వరస పెట్టి చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు.

English summary
RGV talkies will b launched very soon with his own short film Single X which is based on dark, gritty and shocking elements. RGV released latest poster of Single X.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu