పవన్ కళ్యాణ్ న్యూ లుక్‌పై ఆర్జీవీ సెటైర్స్.. బాబా, బాబు అంటూ కించపరుస్తున్న వర్మ

రామ్ గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సైలెంట్ వార్ అందరికీ తెలిసిందే. పనిగట్టుకుని మరీ పవన్ కళ్యాణ్‌ను గెలికే వర్మ.. తాజాగా హద్దు మీరాడు. నితిన్ పెళ్లి వేడుకల్లో భాగంగా హాజరైన పవన్ కళ్యాణ్, ఆయన లుక్కుపై సెటైర్సే వేస్తున్నాడు. బాబు కాస్తా బాబా అయ్యాడంటూ కించపరిచేలా పోస్ట్‌లు చేస్తున్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ అంటూ సెటైరికల్ సినిమా తీసిన వర్మ.. తాజాగా పవన్ న్యూ లుక్‌పై పడ్డాడు.

Recommended Video

PARANNAGEEVI Official Trailer | RGV | Shakalaka Shankar
 చాతుర్మాస్య దీక్షలో..

చాతుర్మాస్య దీక్షలో..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నాడు. ప్రజల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ ఈ దీక్షను తీసుకున్నాడు. ఈ క్రమంలోనే నితిన్ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ దీక్షలోనే ఉంటూ, అవే వస్త్రాలను ధరించి అక్కడకు వచ్చాడు. ఈ ఫోటోలను నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

 పవన్ లుక్‌పై సెటైర్స్..

పవన్ లుక్‌పై సెటైర్స్..

గుబురు గడ్డం, నుదిటిపై బొట్టు, వస్త్రాధారణను ఆర్జీవీ ఎగతాళి చేసినట్టుగా పోస్ట్‌లు పెడుతున్నాడు. బాబు కాస్తా బాబా అయిపోయాడని, ఆయన ఆశీర్వాదం తనకు కావాలని పవన్ ఫోటోలను కించపరిచే విధంగా కామెంట్లు చేస్తున్నాడు.

 వారిని నమ్మడట..

వారిని నమ్మడట..

పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేస్తూ వర్మ పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తూనే ఉన్నాడు. తాను బాబులను, బాబాలను నమ్మడట కానీ ఈ బాబు బాబాను నమ్ముతాడనని చెబుతూ ఓ దండం పెట్టేశాడు. వర్మ సెటైర్లు, కామెంట్లు హద్దులు దాటాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవర్ స్టార్ అంటూ..

పవర్ స్టార్ అంటూ..

పవర్ స్టార్ అంటూ ఇన్ని రోజులుగా నానా రచ్చ చేస్తూ వచ్చిన వర్మకు నేటితో దానికి పుల్ స్టాప్ పడ్డట్టైంది. మొత్తానికి పవర్ స్టార్ సినిమాలో ఏమీ లేదని తేలిపోయింది. పవన్ కళ్యాణ్‌కు తానే ఓ వీరాభిమానిని అని ఏదో కలరింగ్ ఇచ్చినట్టు పవర్ స్టార్‌ సినిమాను ముగించేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X