ఇలియానా ని అలా చూసి షాకయ్యా..రామ్ గోపాల్ వర్మ
పూరి జగన్ ..నేనూ నా రాక్షసి చిత్రం ప్రారంభం చూసి షాకయ్యా..ఇలియానా ఫెరఫార్మెన్స్ మైమరుపుగా ఉంది. ఆమె అందరినీ షాక్ చేస్తుందనటంలో సందేహం లేదు అన్నట్లు ట్వీట్ చేసారు రామ్ గోపాల్ వర్మ తాజాగా. ఆ మధ్య కూడా వర్మ.. తాను ఇలియానా తాజా చిత్రం నేనూ...నా రాక్షసి చూడాలని తపించిపోతున్నానని, అందులోని ఇలియానా మాస్క్ సీన్ తనను బాగా ఇంప్రెస్ చేసిందని, ఆ సీన్ లో ఆమె చాలా గార్జియస్ గా ఉందని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే ఇది తన శిష్యుడు పూరీ జగన్నాధ్ మీద ఉన్న అభిమానమంతో సినిమాని ప్రమోట్ చేసే కార్యక్రమమా లేక చాలా కాలంగా రానా కి వేస్తున్న సోప్ లో భాగమా అనేది, ఇలియానాతో నెక్ట్స్ ఏదన్నా ప్లానింగ్ అన్నది అందరినీ ఆలోచనలో పడేస్తున్న అంశం.
ఇలియానా రామ్ గోపాల్ వర్మ పూరీ జగన్నాధ్ నేను నా రాక్షసి ileana puri jagannath ram gopal varma rana nenu naa rakshasi


Click it and Unblock the Notifications