»   » హోలీ పండగలోనూ బూతు కోణమేనా డైరెక్టర్ గారూ..?

హోలీ పండగలోనూ బూతు కోణమేనా డైరెక్టర్ గారూ..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రతి అంశాన్ని వివాదాస్పద కోణంలో చూడటం, లేదా బూతు కోణం చూడటం....ఇవి తప్ప మరొకటి తెలీదేమో. తాజాగా హోలీ పండగమీద కూడా వర్మ తన మసులో ఉన్నబూతు కోణాన్ని బయట పెట్టాడు.

హిరణ్య కశ్యపుడి చెల్లెలు హోలిక నుండి ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడినందుకు మీరంతా హోలీని జరుపకుంటారు. నా దృష్టిలో మాత్రం మాత్రం హోలీ పండగ అంటే భంగ్ తినడం....సెక్సీగా కనిపించే అమ్మాయిలను చూడటం సంతోషం కలిగించే అంశం.

హోలీ పండగరోజు అమ్మాయిలను తడిసిన బట్టల్లో చూడటానికే చాలా మంది హోలీ జరుపుకుంటారు. దీనికి పెద్దల అంగీకారం కూడా ఉంటుంది. వారిని అలా చూసినా ఎవరూ ఏమీ అనరు. చెంపదెబ్బల నుండి కూడా తప్పించుకోవచ్చు. హోలీ పండగ ఎందుకు జరుపుకుంటారు అనే విషయం తెలియకుండానే చాలా మంది కేవలం భంగ్ తినడానికి, అమ్మాయిలను చూస్తూ ఎంజాయ్ చేయడానికి హోలీ జరుపుకుంటున్నారు అంటూ వర్మ ట్వీట్ చేసారు.

తాము చేసే పనిని ఎంజాయ్ చేయని వారే పండగలవైపు దృష్టి పెడతారు. తమ పనిని ప్రేమించే వారు పండగలను హేట్ చేస్తారు అంటూ వర్మ ట్వీట్ చేసారు. స్లైడ్ షోలో వర్మ ట్వీట్.

వర్మ హోలీ ట్వీట్స్

వర్మ హోలీ ట్వీట్స్

వర్మ హోలీ ట్వీట్స్


వర్మ హోలీ ట్వీట్స్

వర్మ హోలీ ట్వీట్స్


వర్మ హోలీ ట్వీట్స్

వర్మ హోలీ ట్వీట్స్


వర్మ హోలీ ట్వీట్స్

వర్మ హోలీ ట్వీట్స్


వర్మ హోలీ ట్వీట్స్

వర్మ హోలీ ట్వీట్స్


వర్మ హోలీ ట్వీట్స్

వర్మ హోలీ ట్వీట్స్


వర్మ హోలీ ట్వీట్స్

English summary
"Maybe u all celebrate Holi bcos u are so happy Prahlad killed Hiranyakshyip but I always celebrated for bhang,Girls and skipping school" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu