»   » బికినీ పిక్ పోస్ట్ చేసి....ట్రంప్ భార్యపై వర్మ కామెంట్స్!

బికినీ పిక్ పోస్ట్ చేసి....ట్రంప్ భార్యపై వర్మ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశించి వర్మ ట్విట్టర్లో తనదైన రీతిలో స్పందించారు. కేవలం ట్రంప్ ను ఉద్దేశించి మాత్రమే కాదు... ఆయన భార్య మెలనియా ను ఉద్దేశించి కూడా వర్మ హాట్ కామెంట్స్ చేసారు. ఇప్పటి వరకు ఎంతో మంది అమెరకా అధ్యక్షలు అయ్యారు. వారి భార్యలు ఎవరూ కూడా నాకు నచ్చలేదు. కానీ ఈ సారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భార్య నాకు బాగా నచ్చింది. అమెరికాకు హాట్ ఫస్ట్ లేడీ దొరికింది అంటూ వర్మ కామెంట్స్ చేయడంతో పాటు.... ఆమెకు సంబంధించిన బికినీ ఫోటో పోస్టు చేసాడు.

English summary
"US got its hottest 1st Lady since all wives of presidents starting from George Washington ..1002 kisses to Trump for making America Greater" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu