»   » మంగళంపల్లి మరణం.....విషాదంలోనూ వర్మ వికృత కామెంట్స్

మంగళంపల్లి మరణం.....విషాదంలోనూ వర్మ వికృత కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సంగీత విధ్వాంసుడు, గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణంతో సంగీత ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే మంగళంపల్లి మరణంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించిన తీరు విమర్శలకు దారి తీసింది.

అయినా వర్మ లాంటి వ్యక్తులు వివాదాస్పదంగా కామెంట్ చేయకపోతే ఆశ్చర్యపడాలి కానీ, ఇలా స్పందిస్తే ఆశ్యర్యపడాల్సిన పని లేదు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ వంకర చేష్టల గురించి బాగా తెలిసిన వారు.

ఎవరైనా చనిపోతే సానుభూతి తెలుపుతారు, సంతాపం ప్రకటిస్తారు.... కానీ రామ్ గోపాల్ వర్మ దీన్ని కూడా తనకు పబ్లిసిటీకి వాడుకున్నాడు.

మంగళంపల్లి ఇష్టం అంటూనే

మంగళంపల్లి ఇష్టం అంటూనే

‘‘నేను చిన్నప్పట్నుంచి బాచ్, బీతోవెన్, మోజర్ట్ సంగీతం వింటూ పెరిగాను. కర్ణాటక సంగీతం అంటే నాకు అస్సలు గిట్టదు. కానీ, నాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంటే ఇష్టం. ఎందుకంటే.. ఆయనెప్పుడూ దానికి ఏం చేయనందుకు నాకు ఇష్టం. రిప్'' అంటూ ట్వీట్ చేశాడు.

విమర్శలు

విమర్శలు

ఈ ట్వీట్ చూసిన... కర్నాటక సంగీత అభిమానుల, మంగళంపల్లి అభిమానులు ఎదురుదాడి ప్రారంభించారు. వర్మపై తమదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయినా వర్మకు ఇలాంటి దాడులు ఏమైనా కొత్తా? ఇవన్నీ ఆయన అలవాటేగా....!

బికినీ పిక్ పోస్ట్ చేసి....ట్రంప్ భార్యపై వర్మ లస్ట్(కామం) కామెంట్స్!

బికినీ పిక్ పోస్ట్ చేసి....ట్రంప్ భార్యపై వర్మ లస్ట్(కామం) కామెంట్స్!

బికినీ పిక్ పోస్ట్ చేసి....ట్రంప్ భార్యపై వర్మ లస్ట్(కామం) కామెంట్స్!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను... రామ్ గోపాల్ వర్మ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు??

నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను... రామ్ గోపాల్ వర్మ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు??

నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను... రామ్ గోపాల్ వర్మ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు??... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"I grew up on Bach,Beethoven and Mozart and never cared about karnatic classical but I love mangalampalli for what he has not ever done .RIP" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu