‘బాహుబలి’ కంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తక్కువే!
హైదరాబాద్: ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాజమౌళి....తనకు నచ్చని, నచ్చిన అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తుంటారు. తాజాగా విడుదలైన ‘బాహుబలి'పై కూడా రాజమౌళి ట్వీట్లు వేసాడు. వర్మ ఈ సినిమాపై పాజిటివ్ గానే స్పందించాడు.

బాహబలి వచ్చేసింది.... ఇకపై ఏ పెద్ద హీరోకు చెందిన ఎంత పెద్ద సినిమా వచ్చినా చిన్న బడ్జెట్ సినిమాగానే కనబడుతుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, రవితేజ ఈ స్టార్లంతా బాహుబలితో పోలిస్తే తక్కువే అంటూ ట్వీట్ చేసారు. వర్మ ట్వీట్లపై మీరూ ఓ లక్కేయండి.
More from Filmibeat
baahubali rajamouli ram gopal varma prabhas mahesh babu pawan kalyan బాహుబలి రాజమౌళి రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్


Click it and Unblock the Notifications











