»   » షాకింగ్: అనిల్ కపూర్ చిన్న కూతురు నగ్నంగా! (ఫోటోస్)

షాకింగ్: అనిల్ కపూర్ చిన్న కూతురు నగ్నంగా! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై :హాలీవుడ్ నుండి చాలా విషయాలు ఇప్పటికే ఇండియన్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించాయి. బికినీలు, లైవ్ ఇన్ రిలేషన్ షిప్పులు, మితిమీరిన ఎక్స్ పోజింగ్ లాంటివి బాలీవుడ్లో కామన్ అయ్యాయి. అయితే నగ్నంగా ఫోజులు ఇవ్వడం లాంటి సంస్కృతి ఇంకా మన బాలీవుడ్లో ఎంటర్ కాలేదు. అయితే అప్పుడప్పుడు కొందరు మోడల్స్, పెద్దగా పాపులారిటీ లేని హీరోయిన్లు సెన్సేషన్ కోసం, పబ్లిసిటీ కోసం ఇలాంటి ఫీట్లు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం.

Also See: తమ్ముడూ అదిరిపోయావంటూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన సోనమ్ (ఫోటో)

అయితే స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోల ఫ్యామిలీ నుండి వచ్చే అమ్మాయిలు మాత్రం నగ్నంగా కనిపించే సాహసం ఇప్పటి వరకు చేయలేదు. అయితే వీరు విదేశాలకు విహార యాత్రలకు వెళ్లినపుడు అక్కడి ట్రెండ్ ఫాలో అవుతూ బీచుల్లో నగ్నంగా స్నానాలు చేయడం, న్యూడిటీని ఎంజాయ్ చేయడం లాంటి చేస్తున్నారు. అయితే చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి విషయాలుగానీ, ఆ ఫోటోలు గానీ బయటకు పొక్కనివ్వరు. అయితే బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ చిన్న కూతురు, సోనమ్ కపూర్ చెల్లెలు రియా కపూర్ మాత్రం వెకేషన్లో నగ్నంగా స్నానం చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

విదేశాల్లో ఓ లేక్ లో న్యూడ్ గా స్నానం చేస్తూ.... స్వయంగా తన అక్క సోనమ్ కపూర్‌తో ఆ ఫోటోను తీయించుకుని అది ఆన్ లైన్ లో పెట్టింది రియా కపూర్. అసలు ఈ అమ్మాయి సినీ జనాలకు పెద్దగా పరిచయం లేదు. ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఇపుడు ఈ న్యూడ్ ఫోటో ఇష్యూతో బాగా పాపులర్ అయింది. అయితే నగ్నంగా ఫోజులు ఇవ్వడం విమర్శలు వస్తుండటంతో న్యూడ్ సూట్ వేసుకునే ఇలా ఫోటో దిగానని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

ఇదే ఆ ఫోటో..

ఇదే ఆ ఫోటో..

సోషల్ మీడియాలో పోస్టు చేసిన రియా కపూర్ న్యూడ్ ఫోటో ఇదే...

డిజైనర్

డిజైనర్

కుటుంబంలో అంతా సినిమా వారే ఉన్నా.... రియా మాత్రం అటు వైపు వెళ్లకుండా డిజైనర్ గా రాణిస్తోంది.

సోనమ్, రియా

సోనమ్, రియా

సోమన్ కపూర్ వేసుకునే డిజైనర్ డ్రెస్సులో ఎక్కువగా రియా కపూర్ డిజైన్ చేసినవే. ఇటీవల కేన్స్ ఫిల్మ్ పెస్టివల్ లో సోనమ్ వేసిన డ్రెస్సులు కూడా రియా డిజైన్ చేసినవే.

మోడలింగ్

మోడలింగ్

మోడలింగ్ రంగానికి సరిపోయే అందం ఉన్నా ఎందుకనో ఆమె ఆసక్తి చూపడం లేదు.

English summary
A shocker moment that is for Bollywood as Sonam Kapoor's sister Rhea Kapoor has uploaded a photo of her in nude getup from a vacation. Here goes the secret behind this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu